కెక్యూబ్ వర్మ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
సముద్రుని కవితను ఈ ఆపత్కాల సమయంలో గుర్తు చేసి వెన్ను తట్టినందుకు ఉద్యమాభివందనాలు✊🏼
Thanks a lot for your kind concern Venugopala Naidu garu and mk kumar garu
యుద్దం యుద్ధ మూలాల్ని తవ్వి పోయడానికే అన్న మావో మాట ఇప్పటికీ చెప్పదలచుకున్నాను మీకు.
తుపాకీ గుళ్ళతోను తుపాకీల పహరాల మధ్య తిరుగుతున్నది ఈ దేశ నాయకమ్మన్యులే సారూ?
ప్రజలంటే మీ దృష్టిలో ఎవరో కానీ అణగారిన బడుగు వర్గాలకు సహచరులమే వారికి సహచరుడనే.
మీ పాలక ప్రభువులు నియమించిన దర్యాప్తు అధికారి మాటే మీరు వినలేదన్నది మీ భయాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని తెలియజేస్తోంది. అప్పుడప్పుడు మీ బొమికలకు ఆశపడని అధికారులవలన మీకీ చెడ్డ పేరు వస్తోంది.
మీరిలా స్పందించినందుకు ధన్యవాదాలు శ్యామలీయం గారూ...
బాగుంది సార్.. వీలయినప్పుడు చెప్పండి మాకు..
పచ్చటి ఆకులమధ్య విచ్చిన కన్నుల తో కోటిఆశల నడుమ విరిసిన మందారం!!
baagundandi lovely.. పూర్వఫల్గుణి గారూ...
నాకీ సినిమాలోని పాటలంటే చాల ఇష్టం.. మా ఫూరింకా రాలేదు. తప్పక చూస్తాను ఫల్గుణి గారు...
తుఫాను ముందరి భీభత్సాన్ని బాగా చెప్పారు ఫల్గుణి గారు...
మా నాన్న గారు చెప్పినదానిని గుర్తుకు తెచ్చారు సార్..దేహో దేవాలయ ప్రోక్తహ అన్న ఉపనిషత్ సూక్తిని వివరిస్తూ చెప్పేవారు.. మీరు కవితలో చాలా గాఢంగా అన్ని పార్శ్వాలను వివరించడం చాలా నచ్చింది...
పేరుకున్న అపరాధభావాన్ని కడిగి
అన్యాయానికి
నాల్గింతలు చెల్లించ గలిగినంత!..చాలా నచ్చింది..
వస్త్రాలను హృదయాలను
ఆకులుగా పరిచేవారిని
మనమే ప్రోది చేయాలి సుమా!
నిజమే సార్...
మీ ఆత్మీయ స్పందనలు తెలియపరచినందుకు బ్లాగ్మిత్రులందరికీ ధన్యవాదాలు....
సామాజిక సంక్షోభం మధ్య నలిగిపోతున్న వ్యక్తిగత ఆనందాలు, కుటుంబాలలోని వైరుధ్యాల మూలాన్ని చెప్తూ వీటికి కారణమైన పెద్దన్న పాత్రను ఎండగడుతూ కొత్తగా చెప్పినందుకు శుభాబినందనలు సార్....
meeku facebook account undaa..ledante create cheyandi..ikkada word verification tesedduru..