బుచికి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
కొంగలు జపం చేసినవి
చేపలు స్నానం చేసినవి
గజ స్నానం ఆచరించి
పాపులు పునీతులైరి
గురువులు బాధతో పద్యాల్ చెప్పిరి
https://youtu.be/rHNmyt__WIE?feature=shared
ఈ వీడియో లో వేదాధ్యయనం లో స్థాయిలు, దశలు ఎంత కృషి చేయవలసి ఉంటుందో బాగా వివరించారు.🙏🏻
Thankyou srinivas Garu for your balanced perspective. Very few people have an open and fair approach like you
మీరు ప్రస్తావించిన విషయాలపై అంతక్రితం వ్రాసిన ఒక సుదీర్ఘ పోస్టులో దాదాపుగా నా శక్తి మేరకు సమాధానం ఇచ్చాను.
Advaita philosophy as taught by Adishankara has a firm rational and logical basis. This is very beautifully explained by Sri Yallamraju garu in the book link I gave. నాస్తికులు, హేతు వాదులు మొదలుకొని కర్మ, యోగం, భక్తి మార్గం లో ఉన్నవారు అందరూ చదవాల్సిన పుస్తకం అది. One may agree or disagree. It's OK.
వర్ణ వ్యవస్థ గురించి నా గత పోస్టులో సుదీర్ఘ వివరణ ఇచ్చాను. కొన్ని సమయాలలో కొన్ని వర్గాలు వివక్షకు గురి అయి ఉండవచ్చు. దానికి తగిన పరిష్కారం సమాజమే చూపించింది. Hindu society has always been open to reform and has moved on. The so called rational thinkers refuse to acknowledge the same as they know their conceptual foundation is weak. Their relevance and careers will be finished if they accept the reality.
However much one may try there won't be a uniform society. Division is inevitable in some form or the other but discrimination is not acceptable. Sanatan Dharma always stands for unity in diversity and not uniformity as it is not possible to achieve.
I think in the two posts I have more or less presented my views in a comprehensive manner.
Why the so called rationalist and progressive thinkers mock, insult and hate Sanatan Dharma selectively? If they are irreligious and atheists why they are tight lipped about the wrong practices prevalent in other religions? Why this selective outrage? Sanatan Dharma is not forcing anyone to become a follower. In contrast we know about the two global proselytising behemoths.
నా సమాధానం మరింత పొడిగించితే చర్విత చర్వణమే అవుతుంది.
Rationality is only a mask which cannot hide the visceral hatred they have for those who disagree with them - as is evident in some of the intellectuals whom was trying to reason with.
They are not ready to engage even when respectfully presented with counter argument .
My views may not be perfect but presented in a honest manner.
Thank you 🙏🏻
అయ్యో అంత ఆలోచించలేదు. ఎవ్వరూ కనిపెట్టకుంటే కొత్త పదాలు ఎలా పుడతాయి అన్నట్టుగా వాగ్గాయకారుడు అన్న పదం వ్రాశాను. వాక్కు + గాయకుడు అని చెప్పవచ్చేమో🙏🏻
చాలా ముఖ్యమైన విషయం పై వివరణాత్మక వ్యాసం వ్రాశారు. బ్లూ లైట్ దుష్ప్రభావం పై మంచి సమాచారం అందించారు.
ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్న ప్యాకెట్ పాలు కూడా బాలికలపై బాలిక హార్మోన్ల అసౌమతుల్యానికి ఒక కారణం కావచ్చు అని కూడా కొంతకాలం క్రితం చదివాను.
అవును. చూశాను. తగిన రీతిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
పి వి మంచి నాయకుడు విద్యా వేత్త అన్న మాట నిండు నిజం. అయితే ఆయన హయాం లో హిందువులకు సంబంధించి కొన్ని అన్యాయమైన శరాఘాత సదృశమైన చట్టాలు చేయబడ్డాయి. 1) ప్రార్థనా స్థలాలు చట్టం 1991 2) wakf act ,1995 3) National Commission for Minorities Act, 1992. ఈ చట్టాల తో హిందువులకు తీవ్ర అన్యాయం జరిగింది. స్వతంత్ర భారతదేశం లో రాజ్యాంగ రచన నుంచి ఇప్పటి దాకా సెక్యులరిజం, మైనారిటీ హక్కుల పేరుతో హిందువులకు అన్యాయమే జరిగింది.
పీవీ - మన్ మోహన్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు గురించి ప్రశంసలు దక్కాయి. అయితే 1991 లో ఆర్థిక సంస్కరణలు తప్పని సరిగా చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. There was no other option to bail out the economy. Still PV deserves credit for deciding to go in for reforms.
వామపక్ష ఇస్లామిక్ హిందూ వ్యతిరేక చరిత్రకారులు బ్రిటిష్ వలసవాద చరిత్రకారులు వ్యాప్తి చేసిన అసత్యాలలో బలవంతపు సతీ సహ గమనం ఒకటి.
ప్రముఖ చరిత్రకారులు శ్రీమతి మీనాక్షి జైన్ గారు ఋగ్వేదం శ్లోకం లో అగ్రే అన్న పదాన్ని అగ్నే అని మార్చి ఎలా వక్రీకరించారో ఈ చిన్న వీడియో లో తెలిపారు.
https://youtu.be/J2K-YNDHQDE?si=t_PKP9QRvjFg1a-7
ఆ శ్లోకం పాఠం:
इमा नारीरविधवा: सुपत्नीराञ्जनेन सर्पिषा सं विशंतु।
अनश्रवोऽनमीवा: सुरत्ना आरोहन्तु जनयो योनिमग्ग्रे।।
ऋग्वेद 10/18/7
హిందూ ధర్మ శాస్త్రాలకు వక్ర భాష్యం చెప్పడంతో తమ ఉపాధి, మనుగడ దశాబ్దాలుగా ఏర్పాటు చేసుకున్న వక్ర చరిత్రకారుల అసత్యాలు, డొల్లతనం, మీనాక్షి జైన్, true indology, vikram sampat, vikram sanyal వంటి ధార్మిక చరిత్ర కారులు బయట పెడుతున్నారు.
RIP Legend Jayachandran Garu.(1944-2025) who breathed his last on 9-1-2025. You brought enjoyment to millions of south Indians with your singing. He had a Unique voice which combined the softness of Yesudas and versatility and melody of Balu garu. Om shanti . Travel well sir 🙏🏻
100% నిజాలు చెప్పారు. Book fair has been hijacked by anti Hindu leftist elements. Present Book fair president is Yaqub. They are blatantly spreading their anti Hindu agenda and propaganda through book fairs. I too felt the same way and wrote in my recent blog post.
ఒక వైవిధ్యమైన వస్తువు ఎంచుకుని చక్కని పరిశీలనతో సాగిన పరిశోధన వ్యాసం లాగా తెలుస్తుంది. మీ వ్యాసం ద్వారా మంచి పరిచయం చేశారు. వంశీ సినీ దర్శకుడు గా కంటే రచయిత గా ఎక్కువ ప్రతిభ కలవాడు అనిపిస్తుంది.
అలాగే బాపు దర్శకుడుగా కంటే చిత్రకారుడుగా గొప్ప అని చెప్పడం బాగుంటుందేమో.
ఎవరి భావజాలం అనుగుణంగా వారు తమ వాదనలు వినిపించవచ్చు. కాశ్మీరు సమస్య, చైనా యుద్ధం, లౌకిక వాదం ముసుగులో హిందూ వ్యతిరేక చర్యలు, చరిత్ర వక్రీకరణ, sickular పాఠ్య పుస్తకాలు ...
అయితే బహుళార్థ సాధక ప్రాజెక్టులు, ఉన్నత విద్యా సంస్థలు సాంకేతిక సంస్థలు వంటివి నెహ్రూ చేపట్టిన మంచి పనులు అనడంలో సందేహం లేదు.
ప్రతి నాయకుడు పాలనలో తప్పించిన తెప్పించిన , నొప్పించిన మెప్పించిన అంశాలు ఉంటాయి.
కుల శేఖర్ అని మంచి పేరు ఉన్నవాడు. వైష్ణవ సంప్రదాయంకు చెందిన వాడు అయి ఉండవచ్చు. అతడు రాసిన కొన్ని పాటలు బాగానే పాపులర్ అయ్యాయి.
సినీ రచయిత గా రాణించే ప్రతిభ ఉన్నవాడే. అయితే ఏదో సమస్యతో మానసికంగా దెబ్బతిన్నాడు. నియంత్రణ కోల్పోయాడు. జువ్వలాగా ఒక్క సారిగా పైకి ఎగిరి వెలిగి అంతే వేగంగా పతనం అయ్యాడు. 53 ఏళ్లకే వెళ్ళిపోయాడు.
50 సంవత్సరాల క్రితం కూడా ఇలా జరిగి ఉండదు. బాగా లేదు. అసహజంగా ఉంది.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య చ
తదా ఆత్మానం సృజామ్యహం
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
అని కృష్ణుడు గీతలో చెప్పడం జరిగింది.
పై రెండు శ్లోకాలు అర్థం చేసుకుంటే అవతారముల ప్రయోజనం, దేవాసుర యుద్ధాల నేపథ్యం అవగతం అవుతుంది. పురాణాల వెనుక ఉన్న సింబాలిజం గుర్తించాలి.
అద్భుత పురాణాలు, ఇతిహాసాల ఆధారంగాఅద్భుత శిల్పాలు వెలసిన సంస్కృతిని గుర్తించి ఆనందించడం బాగుంటుంది.