శాస్త్రి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
స్మరణ;శాస్త్రి
వి ఆర్ ఆర్ గారు, పార్వతి దేవి సీత రూపం దాల్చి రాముడును పరిక్షించడం వలన శివుడు పరిత్యజించాడు పార్వతిని. మరి విష్ణువు రాముడు రూపంలొ వచ్చినందుకు ఏ శిక్షా ఉండదా? చెరో న్యాయమా?
శాస్త్రి
16 February 2025 11:00 AM