Srinivasa Nyayapati తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;Srinivasa Nyayapati

శ్రీరామనాథ్‌గారూ,

“మూడైదుల కళ్లతో నెటుల నానుదునో భవదీయదృక్కులన్.” You caught me here! ఎంతో కొత్తగా ఉంది. అయితే, ధాతుమంజరికా అన్న మాటకు అంతరార్థమేమై ఉంటుందా అని! నిజానికి ముందే చెప్పాలి, సర్. మీ పద్యాలంటే నాకు ఇష్టం. పద్యంలో balance ఉంటుంది, మందాకినీ ప్రవాహం మాదిరి.

-వాసు-


04 June 2025 4:12 AM