Vishnuvardhan తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
The Rich Monk World;Vishnuvardhan
తెలిసే చేస్తూండవచ్చు.... మనకు తప్పు, వాళ్ళకు రైట్...
గద్దర్ పేరుతో అవార్డు. గద్దర్ ఫోటో ఎక్కడా కనిపించదు. అదే ఇందిరా, రాజీవ్ గాంధీ పేరుతో ఉంటే, సీన్ వేరేలా ఉండేది.
15 June 2025 3:00 PM
The Rich Monk World;Vishnuvardhan
మీరు చెప్పింది నిజం. మార్పు తప్పదు.
సినిమా ఉంటుంది. ఎందుకంటే ఎమోషన్స్ ను సృష్టించడం ఏ ఐ వల్ల కాకపోవచ్చు.
20 April 2025 9:58 AM
The Rich Monk World;Vishnuvardhan
చాలా బాగా చెప్పారు. సినిమాల గురించి తెలుసుకోవాలంటే మీ బ్లాగ్స్ చదివితే చాలు.వేరే పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు.
17 April 2025 11:40 AM