jaya తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Bhaskara Rao garu, I am from Hyderabad. I live in London where I am a lecturer and a journalist in English.
After Graduating from Osmania, I went to London where I did a Ph.D in English Lit at University College London- one of the top 3 English Depts in the world.
I am a great fan of Ghantasala and an admirer of your work.
I am not able to access Ghantasala Ganamruthamu where I get all the films year by year
and where you highlighted Ghantasala songs. I got it for a couple of days, then it says Safari or Firefox
can't access. But I get songs in alphabetical order. But I need year by year list like 1950- 59 etc.
Also please invite me to your blog. my email: jaya16kumar@gmail.com Phone- 76808 39994.
At present I am in Hyd. pl call me or mail. I want to meet you before I go back to London on June 8th.
wishes. jaya kumar
hi @lazy,
Your site meta is good. But you should expand title length to atleast 6 words to meet keyword flow
తెలుగుకు ఆదరణ తగ్గి అన్ని సంకలినులూ మూతపడుతున్న తరుణంలో వచ్చింది శోధిని. http://www.sodhini.com<br /><a href="http://www.sodhini.com" rel="nofollow">Sodhini</a>
ఏదో కథలా , పాఠం లా కాక కవితలా లైన్ల వారీగా వ్రాయండి .. చదవడానికి బాగుంటుంది.
ఎలా అంటే -
ఇక మూడోదేంటీ అంటుంటే
నువ్వసలు వింటున్నావా లేదా అన్న దేహంతో
సందేహంతో
చేతుల్లోకి చేయి తీసుకుని మతించేసావు
ఇక అనుమతించేసావు అన్నట్టుగానే
మళ్ళీ అడిగేస్తాను. అప్పుడు
సమాధానంగా చేతిలో చేయి తప్పిస్తున్నవో తీసేసుకుంటున్నావో అర్ధం కాదు.
మనకు దొరికిన అర్ధగంటకూ
మౌనం అర్ధాంగీకారం కాదనే కథ నాకు తెలుసు
గనక ఇంకా ఏదన్నా చెబుతావనే ఎదురుచూస్తాను.
Good times become good memories and bad times become good lessons.
చక్కగా చెప్పారు సందీప్ ! చంద్రబాబు ఆంధ్రకు సీయం అయినా మనసంతా తన హైదరాబాద్ ఉన్న తెలంగాణా కుర్చీమీదీ ఉన్నట్లుంది . ఇంకా ఏమి దోచుకున్దామానో