moola2019 తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
భారత ప్రజలు (నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, కూలీలు… ఇలా అందరూ) తీవ్రంగా నష్టపోయారు. పబ్లిక్ సెక్టార్ అమ్మకానికి పెట్టడంతో ఉద్యోగాలు కరువైనాయి. కోట్లమంది నిరుద్యోగ సైన్యం తయారయింది. రైతులకు ఎరువుల సబ్సిడీలు, ఇన్-పుట్ సబ్సిడీలు, కనీస గిట్టుబాటు ధరలు ఇవ్వటం పాపంగా పరిగణించటం వలన కోట్లాది మంది రైతాంగం జీవన స్థాయి అడుగంటింది. లక్షలాది మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతబడ్డాయి. ఈ అంశాలు మాత్రం కేవలం ఎన్నికల ముందు ప్రతిపక్షాల వాళ్ళు చర్చకు తెస్తారు.
సర్, పై వాటికి చెందిన సమగ్ర వివరాలు లభించే సోర్సెస్ ( పుస్తక రూపంలో గానీ, మరే విధంగా అయినా) ఉంటే తెలియజేయండి.
ప్రభుత్వ ప్రముఖుల పార్ధివ దేశాలను దహనం/ఖననం చేసే ‘నిగమ్ బోధ్’ లో అంతిమ క్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
“దేహాలను” బదులు దేశాలను అని ఉంది.
సర్, కింద నుండి 4 వ పేరా చివరి వరుసలో వెనిజులా బదులు అర్జెంటీనా అని ఉంది.
సర్, కింద నుండి 4 వ పేరాలో చివరి వరుసలో వెనిజులా బదులు అర్జెంటీనా అని ఉంది.
కర్ర విరగ కూడదు,పాము చావ కూడదు!