raamudu తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కృష్ణలీలాతరంగిణి;raamudu

ఒంటరి పక్షులు ఇలాగే ఉంటాయేమో?

29 June 2024 1:55 AM

సుభధ్ర కీర్తి;raamudu

ఏమి చెప్పమంటారు? అద్భుతమైన వివరణ, మొగుడు పెళ్ళాలు ఎలా ఉండాలో కవి చక్కగా చెప్పారు.

17 March 2023 8:06 PM

భద్రాద్రి ఎక్స్ ప్రెస్;raamudu

మీ శ్రీలంక యాత్రలాగా కేరళ విశేషాలు ఫొటోలతో వివరంగా వ్రాసారు. చాలా బావుంది.

17 February 2023 2:08 AM

హరిసేవ;raamudu

ఇలా చేస్తే చేసే వాళ్ళ తరాలైన మిగులుతాయా?

02 February 2023 8:05 PM