Anonymous తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for YVR's అం'తరంగం';Anonymous

ఎవరండి చిరు అంటే ?

Like


06 May 2024 5:09 PM

నీరాజనం;Anonymous

Thank you

06 May 2024 6:29 AM

Comments for YVR's అం'తరంగం';Anonymous

చాకిరేవు బ్లాగరు పై
స్సెటైరాండి ఇది ?

Like


05 May 2024 7:23 PM

మన పాత క్లాసు పుస్తకాలు;Anonymous

Karala dwanin

05 May 2024 12:16 PM

మన పాత క్లాసు పుస్తకాలు;Anonymous

Karala dwanin

05 May 2024 12:15 PM

మన పాత క్లాసు పుస్తకాలు;Anonymous

Aninan gannulu jevurimpa,
Nadharam ballada , velathpunah punaradhbrukuti, bujanga yugali, puthkaaragora nilambana,

lalata phalakam andandhu garmabhuvulu chilukan
Gantu didruksha rauksha nayana kshwela Kerala dwanin

05 May 2024 12:14 PM

aanamdam;Anonymous

పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటే మంచిదే కదా

05 May 2024 7:50 AM

aanamdam;Anonymous

మీరు వ్యాఖ్యలు రాసే బదులు పోస్టుగా రాయొచ్చు కదా... పది మందికి చేరుతుంది...

05 May 2024 7:47 AM

సమస్యల'తో 'రణం('పూ'రణం);Anonymous

సమస్యెక్కడ
రణమెక్కడ
పూరణమెక్కడ
తోరణమెక్కడ
ఎక్కాడా!?

04 May 2024 5:36 AM

కవి'తల' అలలు;Anonymous


ఎన్నికల తేదీ వరకు ఓట్ల కోసం కుర్రో కుర్రు
ఓటింగు తరువాత ఐదేళ్ల దాకా తుర్రో తుర్రు.

03 May 2024 11:55 PM

నా తెలుగు రచనలు;Anonymous

Enjoy 😊 the trip

03 May 2024 8:42 PM

aanamdam;Anonymous

ఇప్పుడే మీ వ్యాఖ్యను చూసానండి. నేను బ్లాగులో ఇప్పటికే చాలా విషయాల గురించి వ్రాశాను కదా..అని వ్రాయటం బాగా తగ్గించాను. ఎప్పుడైనా మరీ తప్పనిసరిగా వ్రాయాలనిపిస్తే తప్ప వ్రాయటం లేదండి. పోస్టుల సంఖ్య పెరగకుండా, కొన్నిసార్లు వ్యాఖ్యల వద్ద రాస్తున్నాను.

03 May 2024 1:25 PM

Uyyaala - ఉయ్యాల;Anonymous

Haaaaaaaa😄😄😄...haaaaaa😁😁😁.....hahaha.🤣

02 May 2024 8:13 PM

Antharlochana;Anonymous

మీరు అడిగింది అర్థణా అనుకుంటా. అవి ఉండేవి. వాటిని పరక అని వ్యవరించేవారు.

01 May 2024 3:32 PM

Antharlochana;Anonymous

Pice కి Paisa ki తేడా ఉందా?<br />ఉంటే pice value yentha?<br />దయచేసి చెప్పగలరు

01 May 2024 3:26 PM

సమస్యల'తో 'రణం('పూ'రణం);Anonymous

నిజమే. ఈ పాటలో వీణ వేణువు బిట్స్ మధురంగా ఉంటాయి. మంచి పరిశీలన.

01 May 2024 2:50 PM

సమస్యల'తో 'రణం('పూ'రణం);Anonymous

పద్యాలు బాగున్నాయి

01 May 2024 2:48 PM

సమస్యల'తో 'రణం('పూ'రణం);Anonymous

హే హ్హే ఎందుకు ఈ పిచ్చి పద్యాలతో హింస పెడతావు?

01 May 2024 2:47 PM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;Anonymous

మేనిఫెస్టో విడుదల లోనే అసహజ పొత్తు బండారం బైట పడింది. బీజేపీ నాయకుడు ప్రణాళిక ప్రతిని తాకడానికి కూడా నిరాకరించారు. బాబు పవన్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ ప్రణాళికతో
ఇచ్చిన హామీలకు బీజెపీ కి దూరం అని అనుకోవాలి.

ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాల ను తీవ్రంగా వ్యతిరేకించి ఇప్పుడు ఆ పథకాల పేరుమార్చి ఇంకా పెంచుతాము అని చెబితే నమ్మేదెలా ? నిధులు ఎలా వస్తాయి. మరి మేధావి జేపీ గారు ఏమంటారు ?

పార్టీలు అమలు చేయ వీలులేని హామీలు ఇవ్వకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది.


01 May 2024 1:01 AM

భావయామి గోపాల బాలం (bhavayami gopala balam);Anonymous

🙏

29 April 2024 1:48 PM