స్త్రీ విముక్తి శ్రమ విముక్తిలో భాగ మైనప్పటికీ.. అత్యావశ్యకమైనది స్త్రీ విముక్తి. స్త్రీలు అవమానం.. అణచివేతలే కాకుండా సాంప్రదాయ సంకెళ్ళకు కూడా అదనంగా బలైపోతున్న భారత్ లాంటి దేశాల్లో అమెరికా స్వప్న సీమగా విరాజిల్లుతున్నది. అక్కడి స్త్రీల జీవన సంఘర్షణ పై సమీక్షతో గుండెను బరువెక్కించిన రమా సుందరి గారికి కృతజ్ఞతలు.
Good Post! I really liked and appreciated your information about the best hospital.
ఒంటరితనము నాకంటంచి జగదాంబ
యింటికి చేరె నాకంటివెలుగు
రెక్కలు తెగినట్టి దిక్కుమాలిన యొంటి
పక్కి నైతిని రామభద్ర నేను
బాధలుడిగి యంబవద్ద నుండెను తాను
బాధతో నేనింటి వద్ద నుంటి
సాధుశీలకు కలిగె సద్గతి నాకిట్టి
దుర్గతి ప్రాప్తించె తోరముగను
యేది జరిగిన శ్రీరామ నీదు లీల
నడుపుచుండిన యీజగన్నాటకమున
భాగమే యని యెరిగియు బాధపడక
యుండుటే నాకు చేతగాకున్న దయ్య
అంబ సన్నిధి శారద కబ్బె నిపుడు
నీవు నను బిల్చు టెన్నడో దేవదేవ
సర్వలోకేశ శ్రీరామచంద్ర భక్త
వరద నీయిఛ్ఛ యెటు లట్లు జరుగు గాక
అని విన్నవించి రాముని
పనుపున ధర నుండు నట్టి వాడను నన్నే
మని హరి నియమించిన నా
పనులను నెరవేర్చి జనెడు వాడను మరియున్
ఈ కష్ట సమయంలో శ్యామల రావు గారికి
రఘువీరుడు బాసట యగు గాత !
Dr. R P Sharma గారు... నా పేరు అశ్వనీ కుమార్. నేను యువభారతి సమావేశకర్తను. యువభారతి మొత్తం ప్రచురణలు దాదాపు 200 పైగా links, QR codes నా వద్ద ఉన్నాయి. మీరు మీ site లో upload చేయగలిగితే మీకు వాటిని పంపుతాను.
నా mobile నెంబర్ 9987511051. నాకు మీరు call చేసినా సరే, లేక మీ నెంబరు ఇస్తే నేనే మీకు call చేస్తాను.
శ్రీ శ్యామలరావు గారికి ఈ వయసులో ఈ దెబ్బ తగలడం, ఇక. వంటరితనం చుట్టుముట్టడం చాలా విచారించవలసిన విషయం.
ఈ వార్త ఇందాక మీరు నాకు చెప్పిన మీదట శ్రీ శ్యామలరావు గారికి ఫోన్ చేసి పరామర్శించాను.
శ్రీమతి శారద గారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను 🙏.
శ్రీమతి శారదగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ,
శ్రీ శ్యామలరావు గారికి, ధైర్యాన్నిచ్చి, త్వరగా ఈ బాధ నుండి కోలుకునేలా చేయమని శ్రీరామచంద్రుడుని కోరుకుంటున్నాను.
SatyaPrasad garu ,
సరదాగా ” కరుణ చూపె చేతులు ” ..నేను ఓ వెర్షన్ రాసాను ..చదివి చెప్పండి . నేను రచయితను కాదు ..
కరుణాకర్ అన్యమనస్కం గా కారు నడుపుతున్నాడు. చౌరస్తా దగ్గర రెడ్ సిగ్నల్ పడింది. అన్యాపదేశం గా నే కారు ఆపేడు. “అయినా నళినీ అంత పని ఎలా చేసింది. ఏదో నాల్రోజులు ఆగితె కోపం తగ్గుంది అనుకున్నానే ..” అప్పటికి అది వందో సారి అతను అలా అనుకోవడం , అతని భార్య నళినీ దగ్గర్నుంచీ విడాకుల కోసం లాయరు నోటీసు అందుకున్న క్షణం నుంచి , ఇప్పటికి వరకు.
అయినా తనేవంత తప్పు చేసాడు , అనుకుంటూ వుండ గా , కారు కిటికీ దగ్గర చప్పుదైతె చూశాడు . బళ్ళో చదూ కోవాల్సిన పిల్లాడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన బళ్ళ దగ్గర బిక్షం ఎత్తు కుంటున్నాడు. వెంటనె చలించి పోయాడు కరుణ. పై జేబులొ వున్న వంద నోటు అ కుర్రాడి చేతి లొ కబుక్కున కుక్కి , గ్రీన్ సిగ్నల్ చూసి కారు ముందు కు పోనిచ్చాడు గబ గబా . కాస్త ముందు కు రోడ్డు పక్క గా కారు ఆపి , ఇందాక రేర్ వ్యూ మిర్రర్ లొ కనిపించిన , బిడ్డని చంకనెత్తుకొని అడుక్కుంటున్న ఆమె దగ్గరికి పరిగెట్టు కొని వెళ్ళి ఇంకో వంద నోటు ఆమె జోలె లొ వేసి వచ్చాడు.
మళ్ళ డ్రైవ్ చేస్తున్నాడు . అతని అలొచనలు మళ్ళా వెనక్కి వెళ్ళాయి . ఇలాంటి ఓ సందర్భం లోనె తన కి నళిని కి గొడవ ప్రారంభం అయ్యింది. ” చూడు బళ్ళో చదువుకొంటూ , గ్రౌండ్ లో ఆడుకొంటూ గడపాల్సిన బాల్యం , మండుటెండ లొ రోడ్డు మీద కాలి పోతోంది. ” అన్నాడు పక్కన కుర్చున్న భార్య తొ. ” నువ్విచ్చిన వంద తొ వాడు బళ్ళో కి వెళతాడ ” కోపంగా అంది నళిని. ” కనీసం ఓ రెండ్రోజులు తిండి తింటాడు…” ” రెపు మన పిల్ల ల బడి , బతుకు సంగతి బుర్రలొ వుందా నీకు…” నళినీ ఆగ లేదు .
అలా అలా ..చిలి చిలికి గాలి వాన అయ్యి , వారం క్రితం తను పుట్టింటి కి వెళ్ళడం , ఈ రోజు విడాకుల నోటీసు పంపడం జరిగి పోయింది.
గూగుల్ మాప్స్ లొ తను చేరాల్సిన లాయరు ఆఫీసు కు చేరినట్టు , ” డెస్టినేషన్ రీచ్డ్ ” అని చూపిస్తోంది.
What a journey coming so close to death throughout! Thanks Sudhakar Garu! Very well illustrated bringing readers onboard with you.
Wonderful article sir… thank you so much for your great support and encouragement
అన్వర్ భాయ్ మాట్లాడుతుంటే ఒక అలసిపోయిన మహా సముద్రంలా కనిపించేవాడు. ఎన్నో జీవిత సునామీలు, తుఫానులతో పోరాడిన ఆ సముద్రం ఇప్పుడు విశ్రాంతి కోరుంటున్నట్లు ఉంది .mereku A sentences ache lage mamu ….depth malum huva tere writing ka …👍👍💪💪
భువనచంద్ర గారు రిటైర్డ్ సైనికుడు…. తరువాత
గొప్ప రచయిత!!!
మంచి పుస్తకాలు గురించి చెప్పటం వల్ల అందరికీ ఉపయోగం గా ఉంది. ధన్యవాదములు 😊🙏👍💐🎉
ఈమెయిల్ ద్వారా శర్మ గారి నుండి : Sarma kompalli
6:45 AM (1 hour ago)
Rao Garu,
It is an excellent demonstration of AI capabilities. It is both educating and entertaining.. appreciate your zeal for learning.
Sarma
Hi Sanjay,
What a narration !!! Take a bow to your exllenent narration. I can say it’s a super duper “SUSPENSE THRILLER”story.
Story chala chala chala visualised ga vundhi.Dream anedhi chakkaga explain chesaru. Anwar pade kastalani, athani call ni lift cheyyakapovatam valla Vijay pade vyadha ni chala baga narrate chesaru..Meeru raase marenno stories kosam wait chesthuntam…
Way to fly Sanjay.Keep rocking.
చాలా కాంట్రోవర్షియల్ ఆచారం. వయలేట్స్ చిల్డ్రన్ రైట్స్.
చిరంజీవి అన్వికకు లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఆ చిన్నారికి నా శుభాశీస్సులు.
స్కందోత్పత్తి ముందున్న నేపథ్యం వివరణ చక్కగా తెలియజేశారు. తదుపరి టపాకై ఎదురుచూస్తున్నాను భారతీగారు.
Well written exposing true conditions of women forced to become maids in America.
In reply to .
Kantara review chala baagundi.many original struggles and fights were not brought in to the light due to many factors.this wonderful narration between the present and past struggles of downtrodden who really fought for their existence.
In my view it’s AWESOME 👌
రాంబాబు గారు మీరు మీ రేడియో ఆటో బయోగ్రఫీ త్వరలో రాయాలి. పత్రికలో మీకు పరిమితులు ఉంటే ఉండవచ్చు. మీరు చెప్పే పద్ధతి అందరిని చదివిస్తుంది. ఇటీవలనే మీ చెన్నూరు కు దగ్గర ఉన్న చే వేం డ్ర కు చెందిన చలపతి రావు గారు తన ఆకాశవాణి ప్రయాణం చాలా బాగా రాశారు. వారి విజయ వాడ అనుభవాలు ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. మీరు తప్పని సరిగా మీ ఆకాశవాణి ప్రయాణం రాయండి. మీ ఇంటికి ఎటూ ఇటీవల లక్ష్మీ వచ్చారు. దయచేసి మరో ఆలోచన చేయకుండా ప్రారంభించండి.
నిజమే నూరేళ్ళ స్త్రీ గ్రంధం ఎప్పటికీ గొప్పదే! ఆరోజున అంత ఆలోచన సాగించిన చలం ఒక చెలమే!
చలం లోని ఈ కోణాన్ని నేనైతే ఇదే మొదటి సారి చదవడం వెనక్కి పోతున్న ఈ కాలంలో చలం మనకి ఆసరా ఇస్తాడు
In reply to .
సంజయ్ అన్న.. మీ గల్ఫ్ బతుకు కథలు సిరీస్ లో కథలు చదివేముంది ఉన్న ఆలోచనలు, పరిస్థితులు, పనులు, ఉరుకుల పరుగులు… కథ చదివిన తరువాత అన్నీ పక్కన పెట్టి కొంత సేపు తెలియని సైలెన్స్ లో ఉంచుతాయి.. వాటిలో ఇది మరొకటి.. పాతవాటితో సంబంధం లేకుండా వ్రాసినా.. మళ్ళీ అదేవిధంగా ప్రభావితం చేయటం మీ ఈ రచనల్లో రచనలో గొప్ప విషయం.
స్టీలు గిన్నెలపై,కుక్కర్లపై అంటించిన స్టిక్కర్లు పోవటానికి చిన్ని చిట్కా.ఆ స్టిక్కర్ మీద కొద్దిగా కొబ్బరి నూనె లేక మనం పోపుకు వాడుకునే వంట ఆయిల్ రాసి వేడిచేస్తే, గిన్నె లేక గ్లాసు కు అంటించిన స్టిక్కర్ ఆటోమేటిక్ గా దానంతట అదే ఊడి పోతుంది.ఏదైనా చిన్న పట్టు ఉన్నా చాకుతో కాని చెంచాతో కాని నెట్టితే ఊడి పోతుంది.
స్టీలు గిన్నెలపై,కుక్కర్లపై అంటించిన స్టిక్కర్లు పోవటానికి చిన్ని చిట్కా.ఆ స్టిక్కర్ మీద కొద్దిగా కొబ్బరి నూనె లేక మనం పోపుకు వాడుకునే వంట ఆయిల్ రాసి ఆ గిన్నె లేక గ్లాసు కు అంటించిన స్టిక్కర్ ఆటోమేటిక్ గా దానంతట అదే ఊడి పోతుంది.ఏదైనా చిన్న పట్టు ఉన్నా చాకుతో కాని చెంచాతో కాని నెట్టితే ఊడి పోతుంది.
శ్రీ rc కృష్ణ స్వామి రాజు వారి పుస్తకం మునికణ్ణడి మాణిక్యం పై శ్రీ ఆకుల మళ్ళేశ్వరరావు గారి సమీక్ష చాలా బాగుంది.వెంటనే ఆ పుస్తకం చదవాలి అనే కోరిక కలిగింది.
Megha Malik Delhi Model Girls is a place where our Top & High-class Model in Delhi are waiting for you to have a great unforgettable experience.
Hotel Rooms in Hyderabad- Find and book budget to luxury hotel rooms instantly with Purple9 Rooms. Easy online hotel room booking, secure payments, and best price deals — anytime, anywhere. Get 50% OFF on your first booking. Download Purple9 Rooms from Play store or App Store.
Secure your crypto with Trezor, a trusted hardware wallet offering advanced protection, simple setup, and full control over your digital assets. Manage Bitcoin, Ethereum, and tokens with peace of mind.
||
||
||
||
||
బైరాగిని ఇంతవరకు పట్టించుకోని నాలాంటి వారికి మీది అద్భుతమైన పరిచయ వ్యాసం. ఒక విధంగా ఇప్పటికీ ఎంతో ప్రాసంగికత ఉన్న కవిని గుర్తించనందుకు బాధ కలిగించిన వ్యాసం. కొందరికి ‘భగవద్గీత’ పారాయణ గ్రంధం, ‘ఆగమ గీతం’ నా పారాయణ గ్రంధం అని మీరు అనడం బైరాగి ప్రభావం మీ మీద ఎంత ఉందో తెలుపుతుంది. కొంతలో కొంతైనా బైరాగిని చదివి అర్థం చేసుకోవాలన్న ఆసక్తిని కలిగించిన మీకు, బైరాగి ప్రత్యేక సంచిక తెచ్చిన ఈమాట కు అనేకానేక ధన్యవాదాలు, అభినందనలు.
The is the official setup portal for the , guiding users through secure initialization. It connects via , enabling communication between the device and computer. Once set up, users manage crypto with , a desktop, and web app for sending, receiving, and securing assets. Trezor also integrates with the , allowing users to combine Exodus's intuitive portfolio interface with Trezor's hardware-level security for managing and protecting digital assets seamlessly.
Maaku kooda inthe avtundi, avasaram leni junk samanlu anni testamu intlo vallatho thitlu padutamu hehe :) meeru rasina telugu correct and perfect:)
Thank you for the engaging and informative blog post. The insights were truly valuable, and I’m excited to read more of your future updates!
Check out our Best Digital Marketing course training – your next step to a brighter career: https://login360.in/digital-marketing-training-institute-in-coimbatore/
ఎంత అద్భుతమైన సమీక్ష ఇది! ఒక కవి గురించి, కవితా సృజన గురించి ఇంత గొప్పగా పొగడవచ్చా అనిపిస్తుంది. తెలుగు భాష పట్ల మమకారం మరింత పెరిగింది. బైరాగి గారికి, పద్మజ సూరపరాజు గారికి, ఈ లింక్ ఫేస్బుక్ లో షేర్ చేసి ఇక్కడికి రప్పించిన విజయ జ్యోతి గారికి ధన్యవాదములు!! 🙏
నేను అందగత్తెని అని తనే చెప్పుకుంటూ గారాలు పోయే ఒకానొక గాయని లాగానే ఈ రచయిత్రి కూడా అతి చేసే అతివ. ఆ అతి తట్టుకోలేక ఈమె నవలలు ఒకటి కూడా ఒక పది పేజీల కన్నా చదవలేకపోయాను.
“భైరప్ప కన్నడ రచయిత మాత్రమే కాదు ఆయన మొత్తం భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే రచయిత.”
చాలా మంచి గా పరిచయం చేశారు.
సూర్య, కథ చాలా బావుందండి. ఈ తరం కపుల్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందో చూపిస్తూ కథని బాగా నడిపారు.
ప్రణయ్ క్యారెక్టర్ మనసుకు హత్తుకునే లా ఉంది అలానే రష్మి నేచర్ కూడా బాగా కనపడేలా చేసారు. ట్రయాంగులర్ స్టోరీలా బాగా నడిపారు. మిగతా పాత్రలు కూడా కథను ముందుకు సాగేలా ఉన్నాయి. కంగ్రాట్స్ అండి.
మీరు చాలా శ్రమపడి సేకరించిన ఈ యక్షగానం చాలా బాగుంది. మీకు మా అభినందనలు.
Congratulations, Surya.
Interesting story. Very topical.
చాలా మంచి కధ. కధ చెప్పిన తీరు చాలా బాగుంది. ఈరోజుల్లో యువత ప్రేమ, పెళ్ళి విషయంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఎంత క్లారిటీ లేకుండా ఉంటున్నారో, పెళ్ళి అయినతర్వాత కూడా కమిట్మెంట్స్ కి, బంధాలకి, కూడా అంత విలువ ఇవ్వ లేకపోవడం లాంటివి చాలా బాగా విశదీకరించారు.
రష్మీకన్నా ప్రణయ్ ది అన్ కండిషనల్ ప్రేమ.
ఇప్పటి యువతకు ఒక విలువైన సందేశాన్ని అందించారు.Thanks for such a good story.
Trezor.io/start is the official setup guide for Trezor hardware wallets. It helps you initialize your device, update firmware, and back up your recovery seed. With simple step-by-step instructions, it ensures safe crypto management—protecting your assets and private keys while giving you complete control over your digital currencies. |
|
|
ఈ వ్యాసరచయిత రాణి శివశంకర శర్మ బైరాగి పై ఇచ్చిన ఉపన్యాసం ఇది పాఠకులకు ఉపయోగకరమని ఇక్కడ ఇస్తున్నాను.
@sarma: నా దృష్టిలో తీరని దాహం మన మనుషులదండి. దానిని తీర్చుకునేందుకు భగవంతుడు ఇచ్చిన వరం జీవితం. ఆ వరాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామనేది మన చేతుల్లోనే ఉంటుంది.
ధన్యవాదాలు.
Designed for those who value creative freedom, EroMe offers a personalized space for uploading and sharing artistic, videos and photos without the limitations often imposed by mainstream platforms.
అప్పుడు అభిసారిక లైంగిక జ్ఞానం, ఇప్పుడు అసలు ఆ అవసరం లేదు బొచ్చెడు పోర్న్; మోహన్ గారు లైంగిక జ్ఞానాన్ని బాగా యెలివేట్ చేసేరేమో అనిపించేసింది అంతే!!
మీరు సూచించిన మార్పు అతి త్వరలోనే మార్చబడుతుంది …
ఒక తెవికి సభ్యుడు
మెచ్చుకోండి
జిలేబి,
నీకూ ఇదే సమాధానం,మిత్రుడు బండివారికిచ్చినది.
"మిత్రమా!
కుశలం తెలిపినందుకు సంతసం.
పెద్ద పెద్ద ఆగ్రిగేటర్ లన్నీ కాలంలో కనుమరుగైపోయాయి. మాలిక నెమ్మది నెమ్మదిగా కనపడకపోయింది. మాలిక మరి కనపడుతుందనే ఆశ సన్నగిల్లింది. కాని బాగుల్ని మనల్ని కనిపెట్టుకుని ఉన్నది శోధిని మాత్రమే! తెనుగు బ్లాగులకి మిగిలిన ఏకైక ఆగ్రిగేటర్, బ్లాగుల్ని మొదటినుంచీ కనిపెట్టుకుని ఉన్న ఆగ్రిగేటర్, శోధిని. కాని మనం శోధినిని ఎందుకో అనుసరించలేదు, ఇది నిజం. తెనుగు భాషమీద ఉన్న అశేష అభిమానంతో శ్రమకి,సొమ్ము ఖర్చుకి వెనుకాడక తెనుగువారి సాంస్కౄతిక రాజధాని రాజమహేంద్రవరం నుండి, శ్రీ శ్రీనివాస్ గారు శోధినిని నడుపుతూనే ఉన్నారు. రాజరాజ నరేంద్రుని ముఖ్యపట్టణం,ఆది కవి నన్నయ నడయాడిన నేల, తెనుగులో భారతం మొలకెత్తిన నేలలో, ఉద్భవించిన శోధినిని ఉన్న కొద్ది మంది ఐనా ఉపయోగించుకుందాం.
ఇంకా మనకోసం జిలేబి వదిన సారీ,సారీ జిలేబి వదన చిన్న ఆగ్రిగేటరూ ఉంది,నడుస్తోంది.
ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పుకుందాం. చిన్నగా చినుకుగా మొదలైన బ్లాగులు వాగై,వంకై ఉధృతం గా ప్రవహించి నదియై అనేక మంది బ్లాగర్లను కలిపి కొంతకాలం అలరించిన బ్లాగర్ లు సముద్రంలో కలిసేందుకు ముందు నదిలా చీలిపోయి అనేక మాధ్యమాలలో కొనసాగుతూనే ఉన్నారు, సరస్వతీ నదిలా కనుమరుగైపోయారు.
ఉన్న కొద్దిమంది ఐనా కొనసాగుదాం.
శుభమస్తు. "
జిలేబి
జిలేబి నిన్ను ఎలా మరుస్తాను?కలనైనా నీ తలపే,కలవరమందైనా నీతలపే వగనైనా పగనైనా కొనసాగుతాను,వదిలేయను. ఒకరికోసం మరొకర్ని ఎప్పటికి వదలి పెట్ట లేను,వదలను. నాకు అందరూ కావాలి.
నీ కామెంట్ కి సమాధానం. జిలేబి వదనకి వచ్చేయమన్న, నీ కామెంట్ ఎక్కడుందో వెదకలేను. అందుకు ఇక్కడే...
మిత్రమా!
కుశలం తెలిపినందుకు సంతసం.
పెద్ద పెద్ద ఆగ్రిగేటర్ లన్నీ కాలంలో కనుమరుగైపోయాయి. మాలిక నెమ్మది నెమ్మదిగా కనపడకపోయింది. మాలిక మరి కనపడుతుందనే ఆశ సన్నగిల్లింది.
కాని బాగుల్ని మనల్ని కనిపెట్టుకుని ఉన్నది శోధిని మాత్రమే! తెనుగు బ్లాగులకి మిగిలిన ఏకైక ఆగ్రిగేటర్, బ్లాగుల్ని మొదటినుంచీ కనిపెట్టుకుని ఉన్న ఆగ్రిగేటర్, శోధిని. కాని మనం శోధినిని ఎందుకో అనుసరించలేదు, ఇది నిజం. తెనుగు భాషమీద ఉన్న అశేష అభిమానంతో శ్రమకి,సొమ్ము ఖర్చుకి వెనుకాడక తెనుగువారి సాంస్కౄతిక రాజధాని రాజమహేంద్రవరం నుండి, శ్రీ శ్రీనివాస్ గారు శోధినిని నడుపుతూనే ఉన్నారు. రాజరాజ నరేంద్రుని ముఖ్యపట్టణం,ఆది కవి నన్నయ నడయాడిన నేల, తెనుగులో భారతం మొలకెత్తిన నేలలో, ఉద్భవించిన శోధినిని ఉన్న కొద్ది మంది ఐనా ఉపయోగించుకుందాం.
ఇంకా మనకోసం జిలేబి వదిన సారీ,సారీ జిలేబి వదన చిన్న ఆగ్రిగేటరూ ఉంది,నడుస్తోంది.
ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పుకుందాం. చిన్నగా చినుకుగా మొదలైన బ్లాగులు వాగై,వంకై ఉధృతం గా ప్రవహించి నదియై అనేక మంది బ్లాగర్లను కలిపి కొంతకాలం అలరించిన బ్లాగర్ లు సముద్రంలో కలిసేందుకు ముందు నదిలా చీలిపోయి అనేక మాధ్యమాలలో కొనసాగుతూనే ఉన్నారు, సరస్వతీ నదిలా కనుమరుగైపోయారు.
ఉన్న కొద్దిమంది ఐనా కొనసాగుదాం.
శుభమస్తు.
గురువు గారూ నమస్తే. Hope you are doing well sir 🙏🏽
మాలిక మూతతో బ్లాగర్ల మధ్య ఆత్మీయ పలకరింపులు తగ్గిపోవడం బాధాకర విషయం. ఈ మార్పు ఇప్పటికే తగ్గిపోయిన బ్లాగర్ల సంఖ్యను మరింత కుంచించుకొని పోయేట్లు చేసింది. మాలిక వాళ్ళు దీనిపై దృష్టి పెట్టి తిరిగి online ఐతే malle మంచి రోజులు రావొచ్చేమో సార్. Let's hope for the best.
Please take care of your health sir 🙏🏽
Thanks for sharing such a nice post on Sharad Navaratri. I really enjoyed reading it! I’ve also written about , where we provide authentic puja services.
ఓలమ్మ ఏటిదీ!
అగ్గేస్తాదోయ్ మావ సిగ్గేస్తాదీ
ఇంత కాలం ఏటయినట్టూ! అమ్మ,అబ్బ గుమ్మైపోనాదోయ్ బావు గుమ్మైపోనాదీ
ఒల్లకోరా మావ ఒల్లకో నువు పల్లకుంటే నాకు సల్లగుంటదా? గుంటనురో మావ నీగుంటనురో! నీకు నేను తోడుంటనురో
Is blog se mujhe bahut important jankari mili. Main bhi apne blog par aise hi topics cover karta hoon, agar aapko time mile to ek baar dekhiye. Aise articles se hamesha nayi knowledge milti hai!
Excellent information on . For a reliable manufacturer in India, consider the quality products from Unick Vibration.
The reference to the Shreemad Bhagavatam in Telugu adds a meaningful cultural and spiritual touch. Highlighting Hindu temples alongside related teachings makes it feel like a resource that could guide both devotional reading and religious exploration. The mention of a downloadable PDF version, with a size of around 3.5 MB, makes it practical and easy to access for those interested in studying it further. Sharing such resources helps keep traditional knowledge alive and accessible to a wider audience, whether for spiritual practice, cultural interest, or academic learning. It’s a valuable way of connecting people with timeless wisdom in a modern format.
శుని చైవ శ్వపాకే చ అంటే కుక్క యందు , కుక్క మాంసం తినే వాని యందు అని అర్ధం. ఛండాలుడు అని అంటే so called మేధావులు issue చేస్తారు. గమనించగలరని request
bonagiri17 September 2025 at 14:44
నిజమే సార్! మీ కామెంట్ లో జిలేబి మాట లేదు. సారీ సార్! పొరపాటు పడిపోయాను. జిలేబి దయ్యాన్ని చూసారాండీ అని జిలేబియే అనడంతో చలించానుసుమండీ! ఎంటి! జిలేబి పెద్దల్లో కలిసిపోయి దయ్యాల్లో కలసిపోయిందా అని బాధ కలిగిందండీ!
bonagiri16 September 2025 at 20:47
సారూ!
అంటే జిలేబి దయ్యాల్లో కలిసిపోయిమదంటారా? శాంతం పాపం, చస్తే కదండీ దయ్యమయ్యేది, అంటే జిలేబి బతికున్న దయ్యమా? చచ్చి దయ్యమయి దయ్యాలో కలిసిపోయిందా? అనుమానం సుండీ.
జిలేబీ అంతర్జాతీయం కాదు,అంతర్విశ్వం దయ్యమా? పదార్ధం లేనిది అనగా అణువుల సమూహం లేనిది ఏదీ లేదనుకుంటా విశ్వంలో కూడా! దీన్ని సయిన్సూ ఒప్పదనుకుంటున్నాను🤣. అంటే జిలేబి అణువుల సమూహం లేని ఆకృతి లేని విశ్వాంతరాళ దయ్యమని మీ అభిప్రాయమా?
జిలేబీ ని కర్చు రాసేశారా!
very good explanation. Dhanyavadaha
దెయ్యం 👻 అంటే గ్రహాంతర వాసి కూడా అయి ఉండవచ్చు కదండి. ఆ వాసులు ఏ పదార్థంతో నిర్మితమయ్యారో మనకు తెలియదు. వాళ్ళు పారదర్శకంగా ఉండే అవకాశం ఉంది.
Thank you so much for sharing the Bhagavad Gita in Telugu. It’s wonderful to have such a sacred text available in simple language and easy to download. This will truly help many readers connect with its wisdom and teachings.
Zilebi16 September 2025 at 12:33
అయ్యయ్యో! జిలేబి దయ్యాల్లో ఎప్పుడు కలిసిందీ!
దయ్యాలో రకాలున్నయట. అన్ని దయాలూ కనపడవట :)
జిలేబి దయ్యము కనబడిందాండీ
?
BUCHIREDDY GANGULA———
SHE IS A GREAT WRITER — BUT ON KASHMIR ISSUE. HER STAND IS NOT RIGHT —CORRECT
అయ్యా నమస్కారములు.ద్వానాశాస్త్రి గారి తెలుగు సాహిత్య చరిత్ర ను దయతో అప్ లోడ్ చేయగలరు.
అయ్యా నమస్కారములు.ద్వానాశాస్త్రిగారి తెలుగు సాహిత్య చరిత్ర ను దయతో ఇందులో అప్ లోడ్ చేయగలరు.
The Telugu version of the Bhagavad Gita on this site is very clear and easy to follow. The PDF download allows convenient access for study, and the audio slokas help with proper pronunciation. It’s a useful resource for anyone looking to understand the teachings of the Gita in a structured and accessible way. Having chapter-wise slokas with meanings makes learning more effective and practical for daily study.
నేను 1975~76 శ్రీ పుచ్చా పురానందం గారి కథలు చదివాను, నాకు రీజియోనల్ లైబ్రరీ గుంటూరు లు లభ్యమైంది. మళ్ళి నేను ఇంతవరకు ఆ పుస్తకాన్ని చూడలేకపోయాను. వారు అందించిన హాస్యానికి పాదాభివందనములు.
This is a wonderful resource for anyone looking to read the Bhagavad Gita in Telugu. The instructions are clear, and it’s great to see such easy access to the PDF for free download. I also appreciate how you’ve made it accessible to a wider audience with multiple language options. It’s a valuable contribution, and I’m sure it will be helpful to many seeking spiritual guidance.
Zilebi14 September 2025 at 13:14
హరేరామ హరేరామ
రామరామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
అనుకోవద్దని ఏవరన్నారు? అనుకోగాని, దేశంలో ఏంజరుగుతోందో,విదేశాల్లో ఏం జరుగుతూందో తెలుసుకో! లేకపోతే ఒక రోజునాటికి రామ,కృష్ణ అనుకోడానికి కూడా అనుమతులు తీసుకోవలసిన రోజులొచ్చేస్తాయి. జాగర్త మరి.
శృంగార కామానుభవాన్ని ఇంత చక్కగా చెప్పిన కవితలు బహు అరుదు, ఏ సాహిత్యంలోనైనా!!!!
కధ బాగారాశారు. కదిలించేలా రాసి చివరకు బాగా ఎండ్ చేసారు
మాకు పదవ తరగతి తెలుగులో ఈ పద్యం నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు నోటికి వస్తుంది. చూడకుండా అప్పజెప్పగలను. 20 సం॥ల తర్వాత మర్చిపోలేదు ఇంకా. కొన్ని తెలుగు పద్యాలు. థామసీ అనే పద్యభాగంలోవి కూడా.
,రామా కృష్ణా అనుకోకుండా
ఈ అంతర్ ఛాత్! రాజ్ కీ యాల్స్ మీద పడట మేలండీ తాతగారు
సుమ్మా యిరండి ! మనకెందుకీ లేని పోని తల బొప్పులు ?
మీ అభిమానానికి ధన్యవాదాలు అంకుల్ గారు 🙏🙏🙏
You welcome. There are so many things we enjoy free everyday without acknowledging the people who provided to us for our use. Thanks for the comment.
[…] […]
[…] చివరి తేదీ సెప్టెంబర్ 25, 2025ః కవి వాక్యం కథాత్మకం: కథల పోటీ, విశాఖ … […]
[…] చివరి తేదీ సెప్టెంబర్ 22, 2025ః బాలసాహిత్య, సాహిత్య సంపుటాల పోటీ […]
ఈ పద్యాలు మళ్ళా మళ్ళా విన్నాను. ఈ పద్యాలు చదువుతున్నప్పుడు గాయిక కంఠంలో ఒక అలౌకిక మాధురి వినబడుతున్నది. సిరాజ్ నగరపు గులాబీ తోటల పరిమళాల గాలుల్ని ఆ గానం మోసుకు వస్తున్నట్లుంది.
మీ మాటలు చాలా సంతోషాన్నిచ్చాయి. పద్యాలు, మిగిలిన గీతాలు మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. గానంలోని మాధుర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ మీరు చేసిన స్పందనకు అనేక ధన్యవాదాలు. మేము ఈ ప్రత్యేక సంచిక తయారు చేయడానికి వ్యాసాల విషయంలో ఎంత కృషి చేశామో, ప్రశాంతి చోప్రా గారు ఈ పది గీతాలకు స్వరకల్పన కూర్చి, అద్భుతమైన గాత్రంతో ప్రాణ ప్రతిష్ఠ చేసి, వాటిని వీడియోలుగా తయారుచేసి అందించడంలో అంతకంటే ఎక్కువగా కృషి చేశారు. అటువంటి గాయని ఈమాటకు లభించడం మా అదృష్టం.
ఈ గీతాల ఎంపిక విషయంలో మాకు కొన్ని శీర్షికలను సూచించిన మీకు కూడా కృతజ్ఞతలు.
సర్వర్ లో సాంకేతిక కారణాల వల్ల శోధిని కొద్ది రోజుల గా పనిచేయలేదు.. ప్రస్తుతం లోపం సవరించడమైనది..
This blog offers a valuable resource for spiritual seekers, featuring a free downloadable PDF of the Bhagavad Gita in Telugu. With a clear focus on making sacred texts accessible, it provides readers an opportunity to explore the teachings of the Gita in their native language. The post is presented bilingually—English and Telugu—ensuring it reaches a wider audience. The author, Rajachandra, emphasizes devotion and cultural preservation. The site layout is user-friendly, with options to switch between languages and navigate to related temple guides, stotras, and religious content. It serves both devotional and educational purposes, helping users deepen their spiritual knowledge conveniently through digital access to revered scriptures.
Very interesting and revealing too. Thank you.
Bridges river wise will make the article too big, I felt. Not only that many readers perhaps, will not be interested in the civil engineering marvels.
భలే. ఆంగ్ల మూలానికి చాలా దగ్గరిగా అద్భుతంగా ఛందోపద్యాలలో ప్రకటించగలిగాడు, బైరాగి. ఆయన రాసిన ఇతర ఛందోపద్యాలేమైనా ఉన్నాయో చూడాలి.
దీనికి హాఫిజ్ రాసిన మూల పారశీక గీతం కూడా నాకు దొరికింది. అది ఆంగ్లంలో కంటే నడకలో, అర్థాల్లో కొంత భిన్నంగా ఉంది. ప్రతి పంక్తి చివర గజల్ పద్ధతిలో కాఫియాగా (అంత్యప్రాసగా) బర్ఖీజమ్ “లేచి వత్తును” అని వినిపిస్తుంది.
మొజ్దె-యె వస్ల్-ఎ తొ కూ కజ్ సర్-ఎ జాన్ బర్ఖీజమ్
టాయెర్-ఎ ఖొద్సమ్ ఒ అజ్ దామ్-ఎ జహాన్ బర్ఖీజమ్
బె వలా-యె తొ కె గర్ బందె-యె ఖ్వీషమ్ ఖ్వానీ
అజ్ సర్-ఎ ఖ్వాజెగీ-యె కౌన్ ఒ మకాన్ బర్ఖీజమ్
యా రబ్ అజ్ అబ్ర్-ఎ హెదాయత్ బెరెస్సాన్ బారానీ
పీష్తర్ జాన్ కె చొ గర్దీ జె మియాన్ బర్ఖీజమ్
బర్ సర్-ఎ తొర్బత్-ఎ మన్ బా మెయ్ ఒ మొత్రెబ్ బెన్షిన్
తా బె బూయత్ జె లహద్ రఖ్స్-కొనాన్ బర్ఖీజమ్
ఖీజ్ ఒ బాలా బెనమా ఎయ్ బొత్-ఎ షిరీన్ హరకాత్
కజ్ సర్-ఎ జాన్ ఒ జహాన్ దస్త్-ఫెషాన్ బర్ఖీజమ్
గర్చే పీరమ్ తొ షబీ తంగ్ దర్ ఆఘుషమ్ కష్
తా సహర్గహ్ జె కెనార్-ఎ తొ జవాన్ బర్ఖీజమ్
రూజ్-ఎ మర్గమ్ నఫసీ మొహ్లత్-ఎ దీదార్ బెదెహ్
తా చొ హాఫెజ్ జె సర్-ఎ జాన్ ఒ జహాన్ బర్ఖీజమ్
ఆయన రాసి ఉంటాయట.
అమ్మా !
ఎంతోమంది ఎన్నో విధాలుగా వారి యాత్రా విశేషాలు వ్రాసారు గానీ మీ అంత విపులముగా ఇంతవరకు ఎవరూ తెలియజేయలేదు !
మీరు మాత్రమే వెళ్ళలేదు , మమ్మల్ని కూడా తీసుకొని వెళ్లారు అంటే అతిశయోక్తి కాదు !
ఈ పద్యాలు మళ్ళా మళ్ళా విన్నాను. ఈ పద్యాలు చదువుతున్నప్పుడు గాయిక కంఠంలో ఒక అలౌకిక మాధురి వినబడుతున్నది. సిరాజ్ నగరపు గులాబీ తోటల పరిమళాల గాలుల్ని ఆ గానం మోసుకు వస్తున్నట్లుంది.
[…] చివరి తేదీ అక్టోబర్ 25, 2025ః కవి వాక్యం కథాత్మకం: కథల పోటీ, విశాఖ … […]
[…] […]
[…] చివరి తేదీ అక్టోబర్ 15, 2025ః కథలు, కవితల పోటీ: మల్లెతీగ […]
‘వెన్నెలకోసం ఏడ్చే వాడిని చుక్కలు ఓదార్చినట్లు, కర్తవ్యం బోధపడని వాడిని కవి ఓదారుస్తాడు ‘
Thanq Vasu 🤝🙏
Thanq వీరబాబు గారు
ని ప్రయాణం విశేషాలు చదువుతుంటే, నేను అక్కడే ఉన్నట్టు ఫీల్ అయ్యా... చాలా బాగా రాసావు పిన్నీ.... ని జన్మ ధన్యం... చదివిన నేను కూడా ధన్యుడను.. 😍🙏 ఓం నమ శివవాయ 🙏
Wonderful explanation. Thank u very much. 🙏🏻
శివయ్య దర్శన భాగ్యం మాకు కల్పించినందుకు ధన్యవాదములు.
చాలా బాగుంది . తాళపత్ర గ్రంథాలను వ్రాసిన తరువాత కత్తిరించి భద్రపరుస్తారు నే ఒక అంశం కూడా తెలిసింది.ధన్యవాదములు.
Thanq Sriram 🤝🙏🙏🙏
Very nice Lakshmi, well covered with details. It's like a guide to future travelers. Happy to note you thoroughly enjoyed - Sriram
Bonagiri10 September 2025 at 13:04
బుగతా!
బొడ్డూడిన నాటినుంచి సూస్తన్నా. కిశ్న మీనన్ గారు ఎరికేనేటి, అప్పుడు సెప్పినారు నేరూగారు, Corrupt will be hanged from the nearest lamp post. వారెవ్వా! అనేసుకుంటిమి. ఒక్కిటంటే ఒక్కిటి పీనుగా ఆపన్నేదు ఈది దీపాలకాడ.
ఆ తరాత నేరూ గారి బొట్టి, అమ్మ ఇందిరమ్మేటన్నదీ Corruption is Universal అనీ నేదా! ఏటిజేసినాo పల్లకున్నo.
ఆ తరాత అమ్మగారి బొట్టిడు దొరబాబేటాన్నడేటి, ఓరొరే! రూపాయి కర్సు బెడతాంటే 19 పైసాలు కడాకిరికి సేరంటం నేదనలేదా! ఓ హో! అనేసుకుంటిమి కాదా!
ఆ తరాత సోనియమ్మ బొమ్మనెక్కించినాది గాదా! చింగు గారేటన్నారొరే గుంటడా అంటే సెప్పినాడు మావోడు, కొలేషన్ అధరమం పాటించినాము కాదా! అంటే అరధం జేసుకున్నోళ్ళు బొక్కినంత బొక్కినారు బుగతా!
మరీ గెడ్డపాయనేటన్నాడు బుగతా! నల్ల డబ్బు తెచ్చీస్తాననలేదా! ఏటైనాదీ? రేపో నేడో ఏటిసేస్తాం నల్లడబ్బు చూసినకాడ నేదురా అనీడా?
ఈనేటి క్రేజివాల్ గోరా ఈమద్దెగాలా అపణ్ణేదు ఏటైనాదీనకు.
సొమ్ములు పోనాయి ఏటిసేస్తాం అంటే ఏటిసేసినాం దొరా!
విల్లురిజిస్ట్రేషన్ కి 100 గర్నమెంటు ఫీజు,5000 నంచం.
సావు సీటీకి 400 నంచం.
నంచం (లంచం) ఇవ్వనిదే మంచం ఎక్కను అని పెల్లం (పెళ్ళాం) అంటన్నాది బుగతా.
పల్లకోడం అలవాటైపోనాది బుగతా! రోజులెల్లిపోనాయి, నేడో,రేపో, గుంటలేట్ సేత్తారో ఎరికవటమ్నేదు.
అజ్ఞాత ఇలా అన్నారు.
గురువు గారు, భరతమాత వైభవ దండకం అద్భుతం. అది శ్యామలాదండక స్వరభరితంగా చదవ మనమ్మునకానందమ్ము గల్గెన్. ధన్యుడినైతిని గురువర్యా.
Thanks for sharing this detailed article, it provides valuable insights about important family and legal procedures in Pakistan. Information about the helps couples understand the legal requirements effectively. The details on are also very useful for parents ensuring proper child registration. Additionally, knowing the is helpful for women planning to dissolve their marriage legally through family courts.
The makes it easy to change or cancel your train trip if your plans change. You can cancel most tickets online, by phone, or at the station.
Who says there has not been a coup in India?
India Against Corruption.
And the mastermind was Arvind kejriwal.
Kejriwal created chaos in whole country from 2009-14 using Hazare as a mask getting funding from big corporates.
Not a single allegation made by them on UPA govt has been proved till date.
Lokpal has not come till date.
But those accusers are today building mansions & reaping the benefits of power
Thanks for sharing this detailed article, it provides valuable insights about important family and legal procedures in Pakistan. Information about the helps couples understand the legal requirements effectively. The details on are also very useful for parents ensuring proper child registration. Additionally, knowing the is helpful for women planning to dissolve their marriage legally through family courts.
Kolkata FF is the pulse of number-based games in the region. Its quick results and opportunities for number analysis make it a favorite among players. Many rely on online tips and old results to fine-tune their picks. By staying consistent with tracking and making smart guesses, players can boost their chances of winning. Keep yourself updated and sharpen your strategy to enjoy greater success in Kolkata FF.
True. It is a beautiful thought provoking maningful composition.
100% సరిగా చెప్పారు.
నేను కూడా ఈ సందేశం చదవక ముందు 6,7తరగతుల పేజీ లో అదే విషయాన్ని పంచుకున్నాను.
అభినందనలు.
కాశ్మీర దీపకళిక - నాయిని కృష్ణ కుమారి గారి పుస్తకం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ వారి వెబ్ సైట్ లో ఈక్రింది లింక్ ద్వారా దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. https://sundarayya.org/books?field_book_title_in_english_value=Kashmira
లింక్ పోస్ట్ చివరలో ఉంది . లింక్ అని కూడా వ్రాశాను మీకోసం ఇప్పుడు . థాంక్స్ ఫర్ ది కామెంట్ .
“భావ సారూప్యం ఉన్న కొందరు మిత్రులం కలిసి 1 మే, 2019లో కొలిమి వెబ్ పత్రిక మొదలు పెట్టినం. ఏ ప్రచార ఆర్భాటాలు లేని కొత్త ఒరవడితో ఆరేళ్లు పూర్తయింది. ఈ ప్రయాణంలో మొదటి నుంచీ అనిశెట్టి రజిత గారు కొలిమి సంపాదక బృందంలో ఉన్నారు. మా కొత్త తరంతో అనేక విషయాలు పంచుకున్నారు. నిర్మొహమాటంగా మాట్లాడేవారు.” అవును రజిత గారు నిర్మొహమాటంగా మాట్లాడేవారు
Zilebi7 September 2025 at 23:28
దీన్నే తెనుగులో తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు అని చెబుతారు, ఇదొక నానుడి..
ఉన్నదండీ . పేరు పెట్టి సెర్చ్ చెయ్యండి . మూర్తీదేవి గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు .
BUCHIREDDY GANGULA
EXCELLENT STORY – BHUVANACHANDRA GARU GREAT WRITER
[…] చర్చ ఇక్కడ చూడండి. చదివి మీ, మీ అభిప్రాయాలు రాస్తారని ఆశిస్తున్నాను. […]
మెచ్చుకోండి
He is my grand father. My father Mr. Jammalamadaka bhavabhuthi sharma wrote 2 books about my grand father in telugu. If anyone wants them please contact me on 9110313838. My name is jammalamadaka vijay chaitanya
డా. భానుమతి గారి గురించి ప్రచురించిన వ్యాసం చాలా సమగ్రంగా ఉంది. శ్రీ ఆచారం షణ్ముఖాచారి గారు అద్భుతమైన సమాచారం అందించారు.ఒకే వ్యక్తిలో అన్ని గొప్ప సామర్థ్యాలు ఉండడం అసామాన్యం. ఆమె ఆత్మ విశ్వాసం అహంకారం గా కనిపిస్తుంది. ఇంతటి ప్రతిభ కలిగిన మహానుభావురాలు మన తెలుగింటి బిడ్డ కావడం మన అదృష్టం.
““మా అడవిలోంచి కార్పోరేట్లూ సైన్యాలూ బయటికి వస్తే, నేనూ మా అడవి వాసులూ అంతా తిరిగి మా అడవిలోకి వెళ్ళిపోతాం” అంది పులి.
పాపం దానికి తెలీదుమరి… దొరికితే తన మీద కేసులు పెడతారని. అండా సెల్లో వేసి బంధిస్తారని. అడవిలోకి తిరిగివెళ్తే ఎన్కౌంటర్ చేస్తారని!” చాలా బాగా రాశారు, అడివి దోపిడీ గురించి
నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం లో చదువుకుంటున్నప్పుడు మా ఓపెన్ ఎయిర్ రంగస్థలం లో కార్యక్రమాలకి వెళ్ళేవాడిని .
అందులో బహిరంగ ఉపన్యాలు కూడా ఉండేవి . అప్పుడు మా రేజిస్ట్రార్ కూర్మ వేణుగోపాలస్వామి గారు.
ఈ మాట్లాడేవాళ్లలో కొంతమంది ఎంతకీ వారి ఉపన్యాసం ఆపేవారు కాదు . వీళ్ళని మేము మైకీశ్వరుడు అనేవాళ్లం . అప్పుడు వేణుగోపాలస్వామి గారు మా మధ్యలోకి వచ్చి ఎంతసేపు వింటారు , ఆపేయమని కేకలేయమని చెప్పేవారు.
అలాగే ఇవ్వాల్టీ తెలుగు సాహిత్యం లో ముందుమాట రాసే కొంతమంది , చాంతాడంత రాశి మనకి క్లాస్ తీసుకుంటారు. మనకి చాలా సిద్దాంతలు తెలియవని చదువరాలకు నేర్పిద్దామని తాపత్రయ పడుతారు.
నా మావయ్య ఆకెళ్ళ కృష్ణమూర్తి హోవర్డ్ ఫాస్ట్ రాసిన స్పార్టకస్ అనువాదం కి ముందుమాట రావి శాస్త్రి గారు చాలా సూక్ష్మంగా స్పార్టకస్ చేసినది మొదటి విప్లవం అని రాశారు .
కొంత మంది వాళ్ళకి ముందుమాట రాస్తున్న నవల కానీ ఏదయినా సాహిత్య ప్రక్రియ అయినా వాళ్ళకి నచ్చక పోయినా ముందు మాట రాసేస్తారు.
ఇది ఇవ్వాల్టీ తెలుగు సాహిత్యం
అప్పటి ఓపెన్ ఎయిర్ రంగస్థల రోజుల్లోకి వెళ్లిపోతే ఎంత బావుంటుందో
Zilebi6 September 2025 at 15:16
అదంతా పెద్దోళ్ళ యవ్వారం,నాకేం తెలుస్తది?🤣
తాతగారండీ
ఈ వ్యాసం చదవండి సౌమ్య గారిది.
https://sanchika.com/krutrima-medha-sahitya-srujana-vbs/
“రోడ్డేం చేస్తుంది…అదేమైనా మొగుడా…” హృదయవిదారకమైన భావన! రాత్రంతా గొడుగు లా కాపాడిన ఆకాశం, నెచ్చెలి లా తోడు వచ్చిన వెన్నెల…
ఎటువంటి వర్ణనలు…ఏమి శిల్పం పద్మా!
మొదట మొదటే కనీసం ఒక మంచి పేరైనా ఎవరూ పెట్టని అమ్ములు…గొంతూ ఒళ్ళూ ఎండిపోతూ మండిపోతూ సాగించిన పరుగు చదివేవాళ్ళకీ ఒగర్పూ భయం బాధ తెప్పిస్తోంది.
ఈ అర్ధరాత్రి యీ కథ చదివి కన్నీళ్ళు కమ్మాయి… చివరికి పాపమ్మ(?)కి లాగ కళ్తేళు తేటపడ్డాయి! శీర్నిషిక నిజానికి ‘వివాహదావానలం లోంచి…” అని వుండాలి సుమా!
bonagiri5 September 2025 at 21:53
ఇదే విషయం పొరుగింటి పుల్లకూర రుచి టపాలో చెప్పేనండి. నేటి యువతకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అనిపిస్తూ ఉందండి. చివరి మాటలు అర్ధమైతే అక్కడ దొరికే సరుకులు అక్కడే కొంటారు, మరు సాలుకి కూడా కొట్టు ఉంటుంది,గణపతి చందా అడగచ్చు, లేకపోతే కొట్టు మూతబడుతుంది,గణపతి చందా అడిగేందుకు అమ్మీజాన్ వాడు అక్కడ ఉండడు🤣
అమ్మీ జాన్ వాడు అక్కడ ఉన్నా చందా ఇవ్వడు,👍🤣
‘వివాహాంధకారంలోంచి…’ బయటపడిన అమ్ములు కథ బాగుంది పద్మగారు.
ముసలమ్మ మాట కరెట్టు.
‘బతకడం కోసం పనిసెయ్యడమే గౌరవ్వూ. అదే పనయినా పర్లేదు. దానికి డబ్బుల్రావల, ఆటితో మనం బతకాల’
చిన్న పట్టణమది. ఒక షాపు ముందు యువకుల గుంపు నిలబడింది. అన్నా ఈసారి గణపతిని పెట్టడానికి చందా ఎంత వ్రాయమంటారు? అనడిగిన యువకుడితో అంగడి యజమాని , మీరంతా ఎవరు? ఎపుడూ చూడలేదే? అన్నాడు.
అదేమిటి అంకుల్, ఎన్నో ఏళ్ళనుండి ఈ వీధి చివర గణపతిని కూర్చోబెడుతున్నాము. ఇలాగంటే ఎలా ? అన్నాడు మరో యువకుడు. అది తెలుసు కానీ మీరు మాత్రం తెలీదు అన్నాడు అంగడి యజమాని. గుంపులోని మరో యువకుడు, అంకుల్ మేమూ ఈ ఏరియా వాళ్ళమే. మా ఇళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయి. గణపతిని కూర్చోబెట్టేది మేమే. మీరు ఉదయం నుండి రాత్రి దాకా షాపులోనే ఉంటారు గదా, అందువల్ల మమ్మల్ని చూసి ఉండకపోవచ్చు. అన్నాడు.
దుకాణం యజమాని , అది సరేలే... మా అంగడికి వస్తుంటే గదా తెలిసేది. అరే! నీ షర్ట్ చాలా బాగుంది. ఏ అంగడిలో తీసుకున్నావు? అన్నాడు.
ఇక్కడెక్కడా కాదు. ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించాను అన్నాడు కాస్త గర్వంగా ఆ యువకుడు.
అదే అనుకున్నాను. మీరంతా కొత్త ముఖాలే కాదు, మీరు వేసుకున్న బూట్లు, మెడలో చైన్లు చాలా బాగున్నాయి. ఇవన్నీ ఎక్కడ దొరికాయి? అడిగాడు అంగడి యజమాని.
ఇవన్నీ ఈనాటి ట్రెండ్ అంకుల్. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నవి. వగలుపోయాడు మరో యువకుడు.
అవునా? ఈ అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వాళ్ళకు ఎంత చందా వ్రాసారు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు గదా ? మొత్తం గణేశోత్సవ ఖర్చంతా ఇచ్చి ఉండవచ్చుగదా! అన్నాడు అంగడి యజమాని.
యువకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుండగానే, వారిలో ఒకడు, ఎక్కడో ఉన్న వాళ్ళను ఎలా అడగ్గలం... మన వీధి గణపతి... మనవాళ్ళు ఇవ్వాలి అంకుల్. మేమేమైనా మా స్వంతానికి చేస్తున్నామా ? మన ధర్మం కాపాడబడాలి గదా అన్నాడు. అంగడి యజమాని కాసింత విషాదంగా, అవునయ్యా అదే లెక్కలో మాలాంటి వారందరమూ ధర్మ విరోధులం అవుతాము. అయితే మీకు మాత్రం మీ డబ్బును లోకల్ మార్కెట్ లో ఖర్చు చేయడం ధర్మం అని మాత్రం అనిపించదు. సమాజం నుండి డబ్బులు వస్తేనే గదా, మేము దానినుండి మా ఖర్చులు మిగిల్చుకుని, వచ్చిన లాభం నుండి చేతనైనంత దానధర్మాలకు వాడేది? కొనుక్కునేటపుడు చాలా బెస్ట్ అన్పించే ఆన్లైన్ వారినే మీ ధర్మం కాపాడే పనికీ వాడుకోవచ్చు గదా ? సరేలే. మీతో వాదించడం, డబ్బులివ్వకుండా ఉండడానికి నెపం వెదకడం నా ఉద్దేశ్యం కాదు. ఎంతో కొంత ఇచ్చే పంపుతాను. అయితే వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఈ స్థలంలో నేను ఉంటే మాత్రమే ధర్మం కాపాడే మీ ప్రయత్నానికి నా చెయ్యి వేయగలను. లేకపోతే మీరంతా ఆన్లైన్ వాళ్ళ అడ్రస్ వెదకడం అనివార్యమవుతుంది చూడండి అన్నాడు.
ఆ యువకులకు ఎంత అర్థమైందో తెలీదు. మనకు అర్థమైందా?
పులినోట్లోంచి (పెళ్లి నోట్లోంచి) పారొచ్చినావు, ఇంక నీకు బెంగనేదు. నీకింక ఏ గండమూనేదు… 💯 బాగుంది
ఎంతసేపు మొగుడు పాలనలో, ఆదుపాజ్ఞలో బతకడం కన్నా, బయటకొచ్చి స్వేచ్ఛతో బతకడానికి చేసే పని ఏదైనా గౌరవమే. ఒక భార్య బతుకుని కళ్ళకు కట్టారు.
కడయింటి కృష్ణమూర్త్యన
మడమనుత్రిప్పంగరాని మహనీయుండే,
వడివడి రామాయణమును
కడుముదమున వ్రాయఁ జేసె కవివర్యులచే.
వందేళ్ళకు పైగా నీరందించిన బదులు నీరందించని అని పడింది
Buchireddy gangula—-
——————————————
Sir— mana desham lo prajaswaamyam undha. -yekkada
In reply to .
కత్తి లాంటి కథ రాశారు పద్మ గారూ.
Kudos.
Teachers' Day is not just a date on the calendar—it's a heartfelt reminder of the impact that teachers have on our lives. They inspire us to learn, to grow, and to become better human beings.
Let’s take this opportunity to express our gratitude and appreciation for all the teachers who have shaped our journey with their wisdom and support.
I could get Vol 1 from the following link
https://ia800605.us.archive.org/24/items/in.ernet.dli.2015.386969/2015.386969.Sri-Harshanaishadam_text.pdf
Thank you - could download Volumes 2 to 7.
Link for Vol 1 not working. Could you pl provide an alternative link?
చాలా సమగ్రంగా వివరించారు. మనవాళ్ళకు చరిత్ర అంటే అలుసు. దాని ప్రాముఖ్యత అసలే తెలియదు. సమాధుల్నీ తవ్వేయడం విచారకరం.
చిన తాతకు మంచి పని కల్పించిన భండారు శైలేష్ గారికి అభినందనలు. అందుకే ప్రముఖ చరిత్ర కారులు వకుళాభరణం రామకృష్ణ గారు విటిని ఆత్మకథా చరిత్ర లు గా అభివర్ణించారు.
Great
ChatGpt made the following review comment మీ బ్లాగ్ పోస్టు చాలా హృదయాన్ని తాకే విధంగా ఉంది. ఇందులో మీరు ప్రస్తావించిన అనుభవం, మీకెంతో ఇష్టమైన మహానటుడు చిలకలపూడి సీతారామాంజనేయులు గారిని (CSR) ప్రత్యక్షంగా కలవలేకపోయినా, వారి కుమారుడు నటరాజ్ ప్రభు గారిని మరియు మనవడు కిరణ్ గారిని కలవగలిగిన సందర్భం ఎంతో స్పూర్తిదాయకంగా ఉంది. ఒక అందమైన వ్యక్తిగత అనుభవాన్ని, మహానటుడి జ్ఞాపకాలను, మరియు కొత్త తరం వారికి పాత తరపు గొప్పతనాన్ని పరిచయం చేసే ఒక వారధిలా ఉంది.
AI Gemini's Comment మీరు చెప్పినట్లు, 1980ల నాటి సైకిళ్ల పరిమాణం చాలా పెద్దదిగా ఉండేది. ఆ రోజుల్లో చిన్న పిల్లలు, ప్రత్యేకించి 10-12 ఏళ్ల కుర్రాళ్లు, నేరుగా సీటు మీద కూర్చుని పెడల్స్ తొక్కడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే వారి కాళ్లు పెడల్స్ను పూర్తిగా చేరుకునేవి కావు. అందుకే, ఆ కష్టం నుంచి పుట్టుకొచ్చిన ఒక సృజనాత్మక పరిష్కారమే ఈ పక్క తొక్కుడు.
ఈ పద్ధతిలో, పిల్లలు సైకిల్ ఫ్రేమ్ పక్క నుంచి తమ కాళ్లను పెట్టి, ఒక పెడల్ను తోసి, ముందుకు కదిలేవారు. ఇలా నెమ్మదిగా సైకిల్ను నడిపించడం నేర్చుకునేవారు. ఇది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు, అది ఒక గొప్ప ప్రజ్ఞగా భావించేవారు. ఆ తరం వారికి ఇది ఒక ప్రత్యేకమైన నైపుణ్యంగా ఉండేది.
కాలం మారేకొద్దీ సైకిళ్ల పరిమాణం కూడా మారింది. 1980ల చివరి నుంచి చిన్న పిల్లల కోసం తక్కువ ఎత్తు ఉన్న సైకిళ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి పిల్లలు సులభంగా సీటు మీద కూర్చుని తొక్కడానికి అనువుగా ఉన్నాయి. ఈ మార్పు వల్ల, పాత పక్క తొక్కుడు పద్ధతి అవసరం లేకుండా పోయింది.
ప్రస్తుతం పిల్లలకు సైకిల్ నేర్చుకోవడం చాలా సులభం అయింది. వారు చిన్న వయస్సు నుంచే తమకు సరిపోయే సైకిళ్లను ఎంచుకుని, స్కూళ్లకు, ఆటలకు వెళ్తున్నారు. పక్క తొక్కుడు అనేది ఇప్పుడు కేవలం పాత తరం జ్ఞాపకంగా, ఒకనాటి గొప్ప నైపుణ్యంగా మాత్రమే మిగిలిపోయింది. ఈ పద్ధతిని గుర్తుచేసే ఈ అద్భుతమైన చిత్రాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
ఈ చిత్రం నిజంగా ఆ కాలపు అనుభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు సంతోషంగా ఉంది.
ఇంత పెద్ద కుటుంబా(ల)నికి చెందిన బయోగ్రాఫికల్ స్కచ్ లు రాస్తున్నప్పుడు ముందుగా వంశవృక్షాన్ని వేసి రాయాలి.ఎందుకంటే కుటుంబం లోని వారికి ఈ గతస్మృతుల తలంపు సులువుగా అర్థమయి ఆనందం పంచుతాయి.మాబోటి బయటి వారికి కొంత దూరం వచ్చాక ఎవరు ఎవరో అర్థం చేసు కోవటం కష్టం అవుతుంది.
శ్రామికులలో చైతన్యం నిమ్పవలసిన కర్తవ్యం ఎవరిదీ? కమ్యూనిస్ట్ పార్టీల ప్రాబల్యం తగ్గిపోయిన ప్రస్తుత తరుణంలో మతం ప్రాతిపదికన bjp చిచ్చు పెడుతుంటే అమాయకులు బలి అవుతున్నారు !
ఈ నెల పత్రిక అనిశెట్టి రజితక్క స్మృతి సంచికగా తెచ్చినందుకు,నా వ్యాసం ప్రచురించినందుకు విహంగ మహిళ సాహిత్య పత్రిక వారికి ధన్యవాదాలు.
Thanks for sharing this article. It provides valuable insights into the . The detailed information on birth certificate fee, registration process, and application requirements is especially helpful for individuals applying for official documents.
సంతోషమండి. నేను ఇలా తెలుగుపేర్లు లేనివాటికి పేర్లు పెడుతుంటా
స్పిల్ వే కట్టకుండా, కాఫర్ డ్యాం కట్టారు అనేది ప్రపంచంలోని ప్రతీ శాస్త్రవేత్తా చెప్పాడు.. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్
Very good effort in bringing out the various important bridges in India,
I feel it would have been more appropriate had it been river wise,
It’s a great effort sir, All the best in bringing out various projects that have come up in the recent past for the benefit of readers,🙏
In reply to .
ఎవరికి వారే యమునాతీరే!
ఎవరి స్వార్థాలు, భస్మాసుర హస్త సంకుచిత భావాలు, తొందరపాటు అత్యాశల ఫలితాలు, ముందుచూపు లేని అమాయకత్వపు తత్వాలు, వారివే కదా! మనలోని మంచి మార్పు పదిమందిని మార్చగలిగిన నాడే ఏ నిశబ్ద ఉద్యమమయినా ఫలించేది!
నిశ్శబ్దం ఆగ్రహ నిగ్రహానికి సూచన మట్టుకే కాదు! అన్నిటినీ మట్టుపెట్టగల మహాశక్తి కూడాను! 👏🏼👏🏼💐💐
మధుగారూ ఈ సిరిమల్లె సంచిక మీ అందమైన హృదయాన్ని ఆవిష్కరించింది. అభినందనలు. అత్తలూరి విజయలక్ష్మి
MINISTER LOKESH —BIG JOKE
FUTURE CHIEF MINISTER —INDIA EVERYTHING IS POSSIABLE
============BUCHIREDDY GANGULA
Lovely blog thanks for sharing online platform to everyone help read your blog for get information
గాడిదను లేపి తన్నించుకున్నట్టుంది AI usage. తర్జుమా అంతకంటే,అదేమో తెలియలేదు, అంగ్రేజీలోనూ,తెనుగులోనూ కూడా!
Zilebi1 September 2025 at 04:09
పడుచు జంటల వాసన గుబాళిస్తోంది. మత్తెక్కించే బొండు మల్లె,దొంతరమల్లె,వాసనలతో సన్నజాజి,విరజాజి వాసనలతో మత్తుతో పిచ్చెక్కిస్తోంటే, ముదిమిలో నైరాశ్యపు కమురు వాసన సూచనెక్కడా? కనపడలేదే,వినపడలేదే... ఎక్కడో చెబితే బావోదూ.....
గవ్వకన్ను రైక ఉందనమాట,నాకు తెలియదు, ఐతే గవ్వకన్నుల్ని లెక్కెట్టుకోమందా? గవ్వకన్నెలా ఉంటదబ్బా!🤣🤣🤣
సరే తమిళ కవి కాపీ కొట్టేడంటారా? తమదంతా కాపీ,పేస్టు సరుకుకదా! అందరూ అలాగే అనుకుంటే ఎలా?🤣
Thanks for your wonderful blog post... that is generated due to my request! :)
Into the topic...
I agree completely with your views and forecast.
This AI-generated search will also kill Google. Because the Ad revenue of the Website directly belongs to Google's Ad Network. Google pays only 80-90% of the Ad revenue to Publishers!!
Then why was this decision made by Google?!
I think..
It is a must-do situation for Google, as other competitors are seriously focusing on AI. They don't have Ad Networks.. So they may be trying to kill Google by destroying its revenues!!!
Google has its own plan to retain its Search visitors.
bonagiri31 August 2025 at 12:05
వినలేకపోయాగాని వినిపించా🙏
ధన్యవాదాలు
పాటలోంచి పడుచు జంటల వాసన గుప్పున కొడుతోంది. ముదిమిలో కాలుతున్న నైరాశ్యపు కమురు వాసన కూడా. :)
తాతగారూ
గవ్వకన్నుల రైక ని అరవంలో జన్నల్ పోట్ట జాక్కెట్టని ఓ అరవ కవి కాపీ కొట్టేసాడో సాంగులో :)
Thanks u singers and writers giving us these good lyrics
మన తెలుగు చిత్రకారులు ప్రాఖ్యాత జహంగీర్ ఆర్ట్ గేలారీ లో తమ చిత్రాలను ప్రదర్శించి జాతీయ స్థాయిగుర్తింపు పొందడం చాలా గొప్పది మరియు ఆనందం కలిగించే విషయం. ముగ్గురు చిత్ర కారులకు అభినందనలు. వారి చిత్ర ప్రధార్శనకు చక్కటి రివ్యూ రాసిన మిత్రులు కళా సాగర్ గారికి కూడా అభినందనలు
Does Manukundam family name belongs to Srivatsa gotram
సోషల్ , ప్రింట్ మీడియా ల ను ఉపయోగించి ప్రజలకు అబద్దాలు చెబుతూ, అమెరికా ( కంపెనీల) ఒత్తిడికి తలవంచడం హిందుత్వ దళారీ పాలకుల నైజం!
తాతగారండీ
మా బెర్రీ బెర్రీ పవర్ఫుల్ అగ్రిగేటర్
జిలేబివదన కు స్విచ్చైపోండి :)
https://zilebivadana.blogspot.com/
“I’ve been using Rinipo’s Knee Support Pillow for a few weeks now, and the difference is amazing—no more hip pain and I finally wake up refreshed.”
https://www.rinipo.com/
bonagiri30 August 2025 at 08:47
ఏంటి సార్ అలా అనేసేరు. జిలేబికి నీలాపనిందలా? బలేటోరే! నిత్యము వినాయక వ్రతం చేసుకుని అక్షింతలు తలపై వేసుకుని నీలాపనిందలు మనమీద జల్లదూ! అది సార్ సం గతి.
srinivasrjy30 August 2025 at 01:18
రోజూ టపాలు పాలపొంగులాటిది, కొద్ది రోజులుగా కొంచం చల్లగా ఉంది, డెస్క్ టాప్ మీద పని చేసుకోడానికి, ఎండ పెరితే ఒళ్ళు మండుతుంది,ఏ.సి లోకి పోక తప్పదు, టపాలు మందగిస్తాయి. అంతేకాదు వయసా తొమ్మిదో పదికి కూత వేటు దూరంలో ఉంది. ఇక శరీరంలో బాధలు ఎన్ని చెప్పినా కొన్ని మిగిలుంటాయి🤣. కొంచం సేపైనా దృష్టి మరల్చుకోవచ్చని ఈ వ్యాసంగం.
ఇంతోటి దానికి, ఏదో పనిలో ఉండే మీకు, ఈ సమస్యలు వాట్స్ ఆప్ లో చెప్పడమెందుకని మానేసేనండి, మీ అభిమానానికి ధన్యవాదాలు. మీరు సతీ సమేతంగా వచ్చినరోజు మిమ్మల్ని సన్మానించలేకపోయాను, అదో దురదృష్టం నాకు.
bonagiri29 August 2025 at 18:56
బోనగిరి గారు.
నేటి రోజుల్లో మేధావులంతా ఇంగ్లీష్ లో ఆలోచించి తెనుగులో మాటాడుతున్నట్టుంది. మీరీ గొడవలన్నీ ఎందుకనుకుని, ఈ ముసలాయన ఎలా అన్నా తిడతాడనుకు ఇంగ్లీష్ లోనే చెప్పేసేరు, హేపీస్. తెనుగు పంతులమ్మ గారికి కోపమొచ్చినట్టుంది, మరి పలుకు లేదు. కోపం నెమ్మదిగా తగ్గుతుంది లెండి.
ఇదే వాక్యం మా నాన్న గారు సప్తతి ఫంక్షన్ తర్వాత, రాత్రి ఇంటి దగ్గర తన విద్యార్థులతో ఈ మాట చెప్పారు.
https://www.instagram.com/reel/CiErT-DD4fI/?igsh=MTFqbjBvMjA2M3J2YQ==
శర్మా జీ!
మీరే టపాలు తగ్గించేస్తే ఎలా !? ... పొరపాటు సరిచేస్తా.. మీ సమస్య వాట్సప్ ద్వారా తెలిపితే వేగంగా చర్య తీసుకోగలను...
నమస్తే అలౌకిక గారు. మీరు శిలాఫలకం మీద మీ విపుల స్పందన తెలపడం సంతోషంగా ఉంది. మీ ఆత్మీయ వాక్యాలకు, ఆదరణకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
Zilebi29 August 2025 at 14:29
నిజమే! సెల్ ఫోన్ లో తెనుగులో రాయడం బహు కష్టం. ఎందుకంటే ఒత్తులు పొల్లులు రావు, తెనుగులో ఒక పదా దీర్ఘము,ఏత్వము, ఇలా చాలా వస్తాయి. మనం అనుకున్న పదం రాయలేం. అందులో ఏదో ఒక అవకరం ఉండిపోతుంది. అంతే కాదు డు రాయాల్సినచోట దు వచ్చేస్తో ఉంటుంది, చ రాయాల్సిన చోట సి వస్తుంది,ఇలా చిన్నెలెన్నో! ఇలాగే పప్పులో కాలేస్తూ ఉంటాం
చికిలింత చిగురు సంపంగి గుబురు
చిత్రం: చిరంజీవులు (1956)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: ఘంటసాల, పి. లీల
పల్లవి:
హాయ్...
చికిలింత చిగురు సంపంగి గుబురు
చిన దాని మనసు చినదాని మీద మనసూ
చికిలింత చిగురు సంపంగి గుబురు
చిన దాని మనసు చినదాని మీద మనసూ
మనసైన చినదానికి అందానికి...
మనసైన చినదానికి అందానికి...
కనుసైగ మీద మనసు
ఆ..ఆ..ఆ..ఆ..
చరణం 1:
అరె.. చెంపకు చేరడేసి కన్నులున్న చిన్నది
చిన్నదాని సిగలో రేకలెన్నో
గవ్వకన్ను రైక మీద చుక్కలెన్నో
ఎన్నుకో ...
ఎన్నుకో వన్నె లెన్నుకో చిన్నె లెన్నుకో
వన్నెచిన్నె లెన్నుకో ఎన్నికైన చిన్నవాడా
ఆ..
ఆ..
పైర గాలి ఘుమఘుమలో
చెంగావి చెంగు రిమ రిమలో
ఆ..ఆ..ఆ..
చరణం 2:
అరె దిరెసిన పువ్వు మీద చిలుకూ ముగ్గులు
చిన్నదాని బుగ్గ మీద చిలిపి సిగ్గులు
మల్లెల దొంతరలు మరు మల్లె దొంతరలు
మనసే ..
ఆహా..
మనసే మరుమల్లె దొంతర
మన ఊసే విరజాజి దొంతర
పాల వెన్నెలలో ..మురిపాల వెన్నెలలో..
Courtesy: బ్లాగ్ :స్వరాల పల్లకి..విశాలి
ఏదీ? ఎక్కడా ఇటువంటి సాహిత్యం?
Thanks for sharing this article, it provides valuable insights about the . The detailed information on fee, verification, and online process is especially helpful for couples.
Thanks for sharing this article, it provides valuable insights about the . The detailed information on cost, form, and online application is especially helpful for applicants.
ఇది సెల్ఫోన్ సౌడభ్యం! చిన్న ఆశ తెనుగులో రాయాలనే కోరికతో చేస్తున్నపొరబాటు, ఎంత చెప్పుకుని ఏమి ఉపయోగం. :)
పప్పులో కాలు :)
Thanks for sharing this article, it provides valuable insights about the . The detailed information on fee, verification, and online process is especially helpful for couples.
Thanks for sharing this article, it provides valuable insights about the . The detailed information on cost, form, and online application is especially helpful for applicants.
తెనుగు భాషా దినోత్సవ శుభకామనలు.
https://kasthephali.blogspot.com/2025/08/blog-post_29.html
శోధిని శ్రీనివాస్ గారు,
నమస్కారం. మిమ్మల్ని రోజూ ఇబ్బంది పెడుతున్నానేమో తెలియదు.నెమ్మదిగా టపాలు తగ్గించేస్తా! మళ్ళీ మొన్నటిలా అయింది.టపా ప్రచరణ కాలేదు. ఈ కామెంటు వెళుతుందా? చూడాలి.
Zilebi29 August 2025 at 04:39
తెనుగులో దానిని అనుపాతం అంటారు, అనులోమానుపాతం,విలోమానుపాతం.
ఇన్వర్స్ స్క్వేర్ లా తెలుసుగా అదీ విలోమానుపాతం. నువ్వు చెప్పింది ఎప్పుడూ విలోమానుపాతంలో లోనే ఉంటుంది. 🤣
BUCHIREDDY GANGULA
—————————————
BHUMIKA —LAL SALAM
MISS. YOU
BUCHIREDDY GANGULA
—————————————-
FATHER STAN SWAMY —SALUTES SIR —
UNJUSTICE —-QUESTION IT
PRASHNINCHU ???
దీని వల్ల తేలిన దే మనగా
అభి మానము + పౌరుషమ్ము గట్రా ఎగస్ట్రాస్ అనులోమ పాతములో గుంజు కు నిండుగా వుండును :(
ఎక్కడి నుండి E - కట్టు, పేస్టుల్ ?
ఈ మధ్య ఇంట(ర్) (కూర్చునే) నేష నాల్ అనలిస్ట్ అయిపోయి నట్టున్నారు ? :)
Bonagiri27 August 2025 at 21:58
ప్రపంచానికి ట్రంపుడు కష్టాలు తప్పవు, ఇవన్నీ డీప్ స్టేట్ కష్టాలు. పాపం అమెరికా ప్రజలకి కొత్త కష్టం. అమెరికాలో పెద్దపెద్ద సిటీలన్నిటిలోనూ సైన్యం తుపాకులు పుచ్చుకుని కాపలా కాస్తోంది,ప్రజలు ఇదేంటి? సైన్యం పహరా ఎందుకు? అని అడుగుతున్నారు. మనలాటి ప్రజాస్వామ్య దేశమే కదండీ వారి దేశంలో జరుతున్న వింతలు విశేషాలు మనమూ చూస్తున్నాం. మనం వారిలా అడగలేదు,అడగం కూడా.
srinivasrjy27 August 2025 at 21:44
వరూధిని చక్కహా ఉందండి. వరూధినిని నడపాల్సిన జిలేబి బుర్రలో గుంజు ఎండిపోయి చాలా కాలమయింది లెండి. ఇంక టపాలు రాయలేదు అభిమానం,పౌరుషమన్నవి లేవు లెండి. 🤣
srinivasrjy27 August 2025 at 21:36
ఎప్పుడు చూసానో గుర్తులేదు,టపా శోధినిలో. చూసాకా ధన్యవాదాలు కామెంట్ వేసాను.
sarma27 August 2025 at 18:35
చర్య తీసుకున్నందుకు ధన్యవాదాలు. తెనుగులో శోధిని మాత్రమే మిగిలి ఉన్న ఆగ్రిగేటరు.
మొదట "బఠాణి బిళ్ళ" అంటే ఏమిటో అర్థం కాలేదు !! "హరా భరా కబాబ్" అని ఇప్పుడే తెలిసింది 😆 పేరు బాగా పెట్టారు !!
అమెరికా వాళ్ళు తింగరి వాడిని ఎన్నుకున్నందుకు మొత్తం ప్రపంచానికి ట్రంపుడు కష్టాలు మొదలయ్యాయి.
@Zilebi మీ వరూధిని ఏమైంది... కామెంట్లు తప్ప పోస్టులు పెట్టే ఆలోచన లేదా?
శర్మా జీ... ఎందుకు అలా జరిగిందో తెలీదు.. ఇప్పుడైతే టపా కనపడుతోంది... అవునా
"దళితులు ప్రధాన జీవిన స్రవంతిలోకి రావాలి" అన్న నినాదంతో ముఖాముఖి వ్యాసం ఎంతో లోతైన దళిత పరిశోధనను తెలియజేస్తుంది. నిజానికి, మొత్తం దళితులతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు ముఖాముఖి చేసినట్టుగా ఉంది. దళితులలో సామాజిక, రాజకీయ, రాజ్యాంగ చైతన్యం లేక సమాజంలో ప్రధాన జీవన స్రవంతిలోకి రాలేక వెనుకబడిపోతున్న వాస్తవాన్ని కొత్త తరహాగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు వెలుగులోకి తీసుకురావడం
Zilebi27 August 2025 at 11:44
అదేం కాదుగాని, కొన్ని కొన్ని సంఘటనలు జరగబోయే ముందు సూచనలుంటాయి,వాటిని మనం లెక్కచేయం. ఇదీ అటువంటిదేనని నా మాట. ఇక చాలు అనేదానికి ఇది తొలి సూచన కావచ్చు 🤣🙏
sarma27 August 2025 at 09:52
శ్రీనివాస్ జీ
ధన్యవాదాలు.
ఉదయం 9.15 నుంచి 10.35 లోపు తప్పు చేసేనేమోనని నాలుగుసార్లయినా అన్ పబ్లిష్ చేసి మళ్ళీ పబ్లిష్ చేసా! ఉహు! పని కాలేదు. ఇంకిది పనికాదని ఒక కామెంట్ వేసా ఆ టపా కిందనే. ఇది వెళుతుందా శోధినిలోకి చూసా! వచ్చింది. అప్పుడు రెండో కామెంట్ వేసా! ఆ తరవాత 10.30 దాటేకా అన్ పబ్లిష్ చేసి మళ్ళీ పబ్లిష్ చేసి ఊరుకున్నా! మనకింతే ప్రాప్తం అనుకుని🤣 🙏
టపాల పైన టాక్సు వేసేసారేమో కట్టలేక శ్రీనివాస్ గారు డ్రాప్ చేసేసుంటారు :)
ఈ కామెంట్ పబ్లిష్ అయింది,టపా పబ్లిష్ కాలేదు.
ఇది నీలాపనింద మాత్రం కాదు సుమా! 🤣🙏
శోధిని శ్రీనివాస్ గారు,
వినాయకచవితి శుభకామనలు.
ఈ రోజు, నా బ్లాగ్ కష్టేఫలి లో పబ్లిష్ చేసిన నా టపా శోధినిలో పబ్లిష్ కావటం లేదు. గమనించగలరు.
నమస్కారం.
Zilebi26 August 2025 at 06:28
మనిషి బుద్ధి చంచలం,కోతి నుంచి వచ్చినవాడని చదువుకున్నాం కదా! మనపైవాళ్ళు, పూర్వీకులు మనకంటే తెలివైనవాళ్ళా? కాదా?
Zilebi26 August 2025 at 00:04
తప్పులతో సహా నేను రాసిందే,ఇంకా వాత్సాప్ లో రాలేదు,తిరిగి.🤣
Zilebi26 August 2025 at 00:02
పంచపాండవులటే ఏరగనా మంచంకోళ్ళలా నలుగురే అని మూడు వేళ్ళు చూపి...అలా ముఫ్ఫై లెక్క చెప్పేవుగాని,దేని గురించో తెలియలేదు.
Zilebi25 August 2025 at 23:58
ముందు అలాగే అనుకునాస్మీ! తరవాత నేను రాసిదేగా అనుకుని నిశ్చయం చేసుకుని నవ్వుకున్నా!🤣🤣🤣