anrd తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

aanamdam;anrd

మీకు ధన్యవాదములండి. అవునండి, పోస్టుగా వ్రాయవచ్చు.

05 May 2024 9:40 AM

aanamdam;anrd

నావల్ల ఎవరికైనా కలిగిన ఇబ్బందికి బాధపడుతున్నాను. నా వ్యాఖ్యలు అగ్రిగేటర్ల వ్యాఖ్యలపేజీ దగ్గర వస్తున్నాయని నేను చూడలేదు. నేను వ్యాఖ్యల వద్ద పోస్టులా పెద్దగా వ్రాయకుండా ఉండవలసింది. అయితే, నేను ప్రతి వ్యాఖ్యను వందచోట్ల అతికించటం చేయలేదండి. ఏం జరిగిందో అర్ధం కావటం లేదు.

నేను ఏం చేస్తానంటే, వ్రాసినవి ఇంకా బాగా రావాలని మార్పులుచేర్పులు చేయాలని అనిపిస్తుంటుంది. అలా మార్పులుచేర్పులు చేయటం నాకుకూడా ఇష్టంలేదు.

04 May 2024 5:38 PM

aanamdam;anrd

ఇంకో విషయం ఏమిటంటేనండి, ఈ టపాలో వ్రాసిన కొన్ని విషయాలను మరికొంత స్పష్టంగా వ్రాయాలనిపించి వ్యాఖ్యల వద్ద వ్రాశాను. అంతేకానీ, ఆ విషయాలను కొత్తగా వేరే దగ్గర అతికించాలని అనుకుని వ్యాఖ్యను వ్రాయలేదు.

04 May 2024 12:56 PM

aanamdam;anrd

సనాతనధర్మం మూఢనమ్మకాలను ప్రోత్సహించదు. మూఢనమ్మకాలను నమ్మి పాటించటం మనుషుల తప్పు.

04 May 2024 11:53 AM

aanamdam;anrd

అయితే నాకు ఏమనిపిస్తోందంటేనండి, ఒకే వ్యాఖ్యలో కూడా ఇంతకుముందు వేసిన వ్యాఖ్యలతో సంబంధం కలిగిన విషయాలు ఉండవచ్చు కదా..అనిపిస్తోంది.

04 May 2024 11:34 AM

aanamdam;anrd

అయితే నాకు ఏమనిపిస్తోందంటేనండి, ఒకే వ్యాఖ్యలో కూడా ఇంతకుముందు వేసిన వ్యాఖ్యలతో సంబంధం కలిగిన విషయాలు ఉండవచ్చు కదా..అనిపిస్తోంది.

04 May 2024 11:29 AM

aanamdam;anrd

ప్రాచీనకాలంలో గురువు, అతిధి..ఏం చెప్పినా శిరసావహించాలి తప్పితే, వారికి ఎదురు చెప్పకూడదన్నట్లుగా చాలామంది భయపడుతుండేవారు. అయితే, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, అతిధి చెడ్దప్రవర్తన కలవాడు అయితే వారిని గుడ్డిగా నమ్మకూడదు. వాళ్ళుచెప్పినట్లు చేయకపోతే తప్పుకాదు.

ఈ రోజుల్లో కూడా కొందరు గురువులమని, అతిధులమని చెప్పి మోసాలు చేస్తూ ఉన్నారు. భక్తి పేరుతో కొందరు సంస్థలను పెట్టి జనాలను మోసం చేస్తున్నారని వార్తల ద్వారా తెలుస్తోంది. అలాంటి వారి విషయంలో అమ్మో! వారు గురువులు కదా..గురువు అంటే దైవసమానులు..అని భయపడనక్కరలేదు. అతిథి అంటే దైవంతో సమానం అన్నారు కదా..అని భయపడుతూ గురువులు, అతిధులుగా చెప్పుకునే కొందరు మోసపుమనుషులు ఏం చెపితే దాన్ని చేయనక్కరలేదు.
..............
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
....
ఇంతకుముందు పైన వ్రాసిన వ్యాఖ్యను డిలిట్ చేసి, ఇక్కడ వ్యాఖ్యలుగా వేయటమైనది.

04 May 2024 11:23 AM

aanamdam;anrd

శ్రీరాముల వారు గొప్ప సంఘ సంస్కర్త. శ్రీరాములవారు గురువులను, అతిధులను, పెద్దవారిని ఎంతో గౌరవిస్తారు. అయితే, చెడు ప్రవర్తన కలవారిని శిక్షిస్తారు.

రావణుడు అతిధి రూపంలో వచ్చి సీతాదేవిని మోసం చేయాలని ప్రయత్నించాడు.. అతిధి నారాయణుడితో సమానం అన్నారు కదా.. అతిధి ఎలా ప్రవర్తించినా తప్పులేదని శ్రీరాములవారు ఊరుకోలేదు. చెడ్డప్రవర్తన గల అతిధిని (రావణాసురుడిని) సంహరించారు.

ఈ విషయాలను గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, శ్రీరాముల వారు చక్కని నిర్ణయాలను తీసుకున్నారు. ఎవరైనా కూడా విచక్షణతో నిర్ణయాలను తీసుకోవాలి కానీ, మూఢనమ్మకాలతో కాదు ..అనిపించింది.

04 May 2024 11:22 AM

aanamdam;anrd

మీకు ధన్యవాదములండి. మీరు అన్నట్లు నేను..సుదీర్ఘంగా ఒక పలు వ్యాఖ్యలు వ్రాస్తూ ప్రతి వ్యాఖ్యను వందచోట్ల అతికించటం.. ఎప్పుడు చేసానో నాకు అర్ధం కావటం లేదండి.

అయితే, కొన్నిసార్లు ముఖ్యమైన విషయం అనిపించి, ఒకే వ్యాఖ్యను రెండు, మూడుచోట్ల వేసి ఉండవచ్చు. ఇక నుంచి వ్యాఖ్యలు వేస్తే, ఒక చోటే వేస్తానండి.

04 May 2024 11:12 AM

aanamdam;anrd

నా కంప్యూటర్ వాడకం గురించి కొంత వ్రాయాలనిపించి రాస్తున్నాను. బ్లాగ్ వ్రాయటం కొరకు కంప్యూటర్ వాడటం కొంతవరకూ తెలుసుకున్నాను. కంప్యూటర్ గురించి ఎక్కువగ నేర్చుకోవాలని నాకు ఆసక్తి లేదండి.

03 May 2024 8:33 PM

aanamdam;anrd

.. కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, పోస్ట్ పెద్దగా అవ్వకుండా..ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.

03 May 2024 2:54 PM

aanamdam;anrd

ఈ రోజే మీ వ్యాఖ్యను చూసానండి. నేను బ్లాగులో ఇప్పటికే చాలా విషయాల గురించి వ్రాశాను కదా..అని వ్రాయటం బాగా తగ్గించాను. ఎప్పుడైనా మరీ తప్పనిసరిగా వ్రాయాలనిపిస్తే తప్ప వ్రాయటం లేదండి. పోస్టుల సంఖ్య పెరగకుండా, కొన్నిసార్లు వ్యాఖ్యల వద్ద రాస్తున్నాను.

03 May 2024 2:54 PM

aanamdam;anrd

సనాతనధర్మం మూఢనమ్మకాలను ప్రోత్సహించదు. మూఢనమ్మకాలను నమ్మి పాటించటం మనుషుల తప్పు.

03 May 2024 1:33 PM

aanamdam;anrd

.. కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, పోస్ట్ పెద్దగా అవ్వకుండా..ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.

03 May 2024 1:29 PM

aanamdam;anrd

ఇప్పుడే మీ వ్యాఖ్యను చూసానండి. నేను బ్లాగులో ఇప్పటికే చాలా విషయాల గురించి వ్రాశాను కదా..అని వ్రాయటం బాగా తగ్గించాను. ఎప్పుడైనా మరీ తప్పనిసరిగా వ్రాయాలనిపిస్తే తప్ప వ్రాయటం లేదండి. పోస్టుల సంఖ్య పెరగకుండా, కొన్నిసార్లు వ్యాఖ్యల వద్ద రాస్తున్నాను.

03 May 2024 1:27 PM

aanamdam;anrd

.. కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, పోస్ట్ పెద్దగా అవ్వకుండా..ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.
.. కొన్నిసార్లు పాతపోస్టులు చూస్తున్నప్పుడు.. ఆ పోస్టుకు సంబంధించిన మరికొన్ని విషయాలు వ్రాయాలనుకున్నప్పుడు, పోస్ట్ పెద్దగా అవ్వకుండా..ఆ పోస్ట్ క్రింద వ్యాఖ్యలుగా వేస్తున్నాను. నాకు కంప్యూటర్ గురించి మరీ ఎక్కువ తెలియదండి. అందువల్ల మీరు వ్రాసిన విషయాల గురించి అంతగా తెలియదు.

ఇకముందు ఏమైనా వ్రాయాలనుకుంటే పోస్ట్ వ్రాస్తాను. వ్యాఖ్యలు చిన్నగా వేస్తాను. ధన్యవాదములండి.

03 May 2024 1:27 PM

aanamdam;anrd

***
దైవం మనలో ఉన్నారు..సృష్టి అంతా ఉన్నారు. మనలోనే ఉన్న దైవాన్ని ఎప్పుడైనా చక్కగా స్మరించుకోవచ్చు. ప్రతిదానికి ఇలా చేయకూడదు, అలా చేయాలి..అనుకుంటూ భయపడుతూ దైవానికి దూరమవ్వకూడదు.

03 May 2024 11:00 AM

aanamdam;anrd

దైవం అంటే కూడా భయపడుతూ ఉండటం అనేది బాధాకరమైన విషయం. మనుషులకు దైవం అంటే ఎంతో ఆత్మీయంగా, ఆప్యాయంగా, అరమరికలు లేకుండా మన కష్టసుఖాలను అన్నింటినీ చెప్పుకోగలిగిన ఆత్మీయశక్తిగా ఉండాలని అందరికీ అనిపిస్తుంది.

దైవం అంటే గౌరవంతో కూడిన భయభక్తులు ఉండవచ్చు కానీ, దైవపూజ అంటే భయపడుతూ ఏం తప్పులు వస్తే ఏం కష్టాలు వస్తాయో? అనే విధంగా ఉండకూడదు.

03 May 2024 11:00 AM

aanamdam;anrd

కొందరు తమకు తోచినట్లు ఎన్నో విషయాలను చెబుతున్నారు. గ్రంధాలలో ఉన్న విషయాలలో కొన్ని ప్రక్షిప్తాలు ఉంటాయి. అందువల్ల విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలి.

03 May 2024 11:00 AM

aanamdam;anrd

కొన్ని విషయాలు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచివారి వల్ల కూడా కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందులు వస్తాయి.

ఉదా..ఒక మంచివ్యక్తి తాను కొన్ని మూఢనమ్మకాలను నమ్మి, కుటుంబసభ్యులను, ఇతరులను కూడా ఆ మూఢనమ్మకాలతో ఇబ్బంది పెడితే, ఆ ఉసురు వల్ల అతనికి ఈ జన్మలోనో, మరుజన్మలోనో..కొన్ని కష్టాలు..వచ్చే అవకాశముంది.

03 May 2024 10:59 AM