sarma తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కష్టేఫలి;sarma

శ్యామలీయం29 April 2024 at 10:12
నిజమేనండి.ఇలాగా కూడా అనుకోవచ్చని అనుకున్నా సుమండీ :)

30 April 2024 8:48 AM

కష్టేఫలి;sarma

విన్నకోట నరసింహా రావు29 April 2024 at 12:00
లోకరీతిని బట్టే నానుడులు పుడతాయి కదండీ

30 April 2024 8:46 AM

కష్టేఫలి;sarma

Zilebi29 April 2024 at 18:59
గుమ్మడికాయల దొంగా అంటే భుజాలు తడుముకున్నవారు.

30 April 2024 8:45 AM

కష్టేఫలి;sarma

బుచికి27 April 2024 at 22:17
పొరబాటు సరి చేసినందుకు
ధన్యవాదాలు.

28 April 2024 9:12 AM

కష్టేఫలి;sarma

Zilebi27 April 2024 at 12:12
అటులనా? వివరించుడీ

28 April 2024 9:10 AM

కష్టేఫలి;sarma

విన్నకోట నరసింహా రావు26 April 2024 at 13:06
జిలేబి నేతిగిన్ని హాట్ గానే ఉన్నట్టుందండి.

26 April 2024 5:15 PM

కష్టేఫలి;sarma

విన్నకోట నరసింహా రావు26 April 2024 at 10:33
కాకాపట్టేవాళ్ళు,సబ్బు కొట్టేవాళ్ళు ఆ రోజుల్లోనూ ఉండేవారు కాని,చేతకాలేదేంటో

26 April 2024 5:14 PM

కష్టేఫలి;sarma

Zilebi26 April 2024 at 10:50
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే

బాల్యస్థావత్ క్రీడాఅసక్త
తరుణస్థావత్ తరుణీసక్త
వృద్ధస్థావత్ చింతాసక్త

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే

ఇన్నేళ్ళొచ్చినా తమరే అవస్థలో ఉన్నారో

26 April 2024 5:12 PM

కష్టేఫలి;sarma

ఆ కాలంలో తెలియలేదు కదు సార్! :)

26 April 2024 9:18 AM

కష్టేఫలి;sarma

విన్నకోట నరసింహా రావు19 April 2024 at 12:00
అలాగే సార్!

20 April 2024 9:10 AM

కష్టేఫలి;sarma

nmrao bandi19 April 2024 at 21:35
సూపర్ మిత్రమా!

పుఱ్ఱెతో పుట్టిన బుధ్ధి కదా నిన్ను ....అని కూడా అనేస్తే బాగుంటదేమో!!!
సింగపూర్ లో హీట్ వేవ్ చల్తీ హై ఎ.సి లో ఉండక నాకేంకిటి ఉక్కు ఉక్కు అంటే తుక్కైపోద్ది.... :)

20 April 2024 9:09 AM

కష్టేఫలి;sarma

బుచికి18 April 2024 at 23:01
అయ్యా! ఇది వాగ్దానలతో కుదరదండి. గొంతెండి పోతోంది, నీళ్ళుకావాలి అర్జంటు. రేపుపోస్తా అంటే పీకపిసికి రక్తం తాగేసి దాహం తీర్చుకుంటాడు, మానడు, మానవుడు.
చీమ మొదలు బ్రహ్మదాకా అందరికి ఇప్పుడు నీళ్ళు కావాలి. భానుడి ప్రతాపం అలా ఉంది.

చెబితే నమ్మకపోవచ్చు. ఒక డొక్కుతో నీళ్ళు పెడతా రోజూ నిండా! గోడ మీద, ఫిబ్రవరి మొదలు. కొంత ఆహరమూ వేస్తా! చిన్న జీవులు నిండుగా లేకపోతే తాగలేవు, నీళ్ళలో పడిపోతాయి,వాటికోసం దిగి.మర్నాటికి సగానికి నీళ్ళు తరుగుతాయి, పక్షులు,చీమలు,సాలీళ్ళు,ఉడుతలు సర్వ చిన్న జీవులూ, నీళ్ళు తాగుతాయి.చిత్రం ఆహారం ఒక్క గింజ ముట్టుకోవు. నీళ్ళకోసం కొట్టుకుపోతాయి.

సింగపూర్ లో ఎండలేం తక్కువాగా లేవండి, మండిపోతోంది,మంట పెడుతోందని వార్తలు. ఇష్టమైనవాళ్ళకి అది వెన్నెలలా ఉంటదండి

19 April 2024 9:29 AM

తెలుగు మెలోడీ లిరిక్స్ బ్లాగ్;sarma

Initially try heading. That is more important as told by Srinivasji.

28 March 2024 9:35 AM

తెలుగు మెలోడీ లిరిక్స్ బ్లాగ్;sarma

See whether you have disabled search engine robot crawling also.

28 March 2024 9:33 AM

nmraobandi;sarma

సూపరో!సూపరు!!

పేరడీ గీతాలొదిలేసి సొంతంగా గీతాలు రాసే టైమొచ్చేసిండ్లా! చాలాకాలం కితమే!! ఇంకా ఆలీసెం చేస్తే ఎట్లబ్బా :)

28 March 2024 9:13 AM

శ్యామలీయం;sarma

కుక్కకూసుకుంటే జంగం పరపతిపోయిందా?
ఇటువంటి కామెంట్లూ కొత్తకాదు,ఈ మనుషుల బుద్ధీ కొత్తకాదు.

విచారకరం! దురదృష్టం!!

27 January 2024 10:29 AM

nmraobandi;sarma

అబ్బాయ్!
ఇలా సంబోధించినందుకేమనుకోవుగా!

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తియ్యనుండు సాధనమున
పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ

ఇది తాతమాట గుర్తుంచుకోవలసినదిన్నీ!
ఏ ఒక్కడూ పుడుతూనే గొప్పవాడైపోడు. ఏదో కొద్ది మందికే ఆ అదృష్టం. అందలం అందుకునేదాకా ఎవరూ తోడు రారు. అందలం ఎక్కేకా అందరూ చుట్టాలే సుమా!! అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా! అందుకే టపా చూడ్డం ఆలస్యమయింది. ఏమనుకోవద్దూ!!

20 January 2024 9:50 AM

Infinity (∞);sarma

Try the following to have solution for your problem, if you are working on desk top or laptop.
1. Sign in to your google account
2. Go to the blog where you wanted to comment with your google account which is not allowing you to comment.
3. see on the right end of URL bar a icon with eye symbol.
4.Click on it open and follow instruction there in and allow third party cookies.

10 January 2024 9:16 AM

అమృతమథనం;sarma

ఓ పుస్తకంగా అచ్చేయిస్తే పుట్టబోయే రాజకీయపార్టీలలోకి చేరబోయేవారికి ఒక మార్గదర్శి అవుతుంది. __/\__

01 November 2023 9:28 AM

బోల్డన్ని కబుర్లు...;sarma

బుఱ్ఱలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చు.

31 October 2023 9:20 AM