శ్యామలీయం తెలుగు బ్లాగు - తాజా టపాలు

శ్యామలీయం : వందనశతసహస్రి

27 April 2024 9:32 AM | రచయిత: ;శ్యామలీయం

 నీవు సుగుణభూషణుడవు నే నవగుణ భూషణుడనునీవు లోకవందితుడవు నేను లోకనిందితుడనునీవు దేవదేవుడవును నేను సేవకాధము
శ్యామలీయం : నేలకు దిగివచ్చిన

27 April 2024 12:59 AM | రచయిత: ;శ్యామలీయం

నేలకు దిగివచ్చిన ఓ నీలమేఘశ్యాముడావేలవేల దండాలివె విష్ణుదేవుడా బాలుడా పెరిగి పెద్దవాడ వగుట యెప్పుడుఆలముల
శ్యామలీయం : మక్కువతో చేయండీ

27 April 2024 12:16 AM | రచయిత: ;శ్యామలీయం

మక్కువతో చేయండీ చక్కని నామముచక్కని నామము రామచంద్రుని నామముసకలార్తినాశక మగు చక్కని నముసకలసుజనవినుత మైన చక్కన
శ్యామలీయం : అర్ధనారీశ్వరస్తోత్రం - 5

26 April 2024 10:05 PM | రచయిత: ;శ్యామలీయం

మందారమాలాకలితాలకాయై  కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ  నమశ్శివాయైచ  నమశ్శివాయ
శ్యామలీయం : పురాకృతము ననుభవింప

23 April 2024 11:00 AM | రచయిత: ;శ్యామలీయం

పురాకృతము ననుభవింప పుట్టు దేహమునరుని పాపపుణ్యముల బరువుమోయుచుఒక సంపద వచ్చిచేరు నొకనాటి పుణ్యఫలముఒక గర్వము వచ
శ్యామలీయం : రామ్ రామ్ రామ్ హరి

23 April 2024 4:41 AM | రచయిత: ;శ్యామలీయం

రామ్ రామ్ రామ్ హరి రామ్ రామ్ రామ్ హరి    రామ్ రామ్ రామ్ హరి రామ్ రామ్ రామ్రామ్ రామ్ రామ్ జయ రామ్ రామ్ రామ్ జయ&am
శ్యామలీయం : రామ రామ

21 April 2024 2:25 AM | రచయిత: ;శ్యామలీయం

రామ రామ శివనుతనామ సీతారామరామ రామ జితశతకామ సీతారామరామ రామ రామ రఘురామ సీతారామరామ రామ రామ జయరామ సీతారామరామ రామ రా
శ్యామలీయం : కరుణాలవాలుడవు శ్రీరామ

18 April 2024 9:42 AM | రచయిత: ;శ్యామలీయం

కరుణాలవాలుడవు శ్రీరామ     కరుణించి మమ్మేలు మికనైనకరిరాజవరదుడవు శ్రీరామ     కరిన
శ్యామలీయం : శ్రీరామచంద్ర నే సేవింతు

18 April 2024 8:05 AM | రచయిత: ;శ్యామలీయం

శ్రీరామచంద్ర నే సేవింతు నిన్నెపుడుఓరామచంద్ర నే నున్నదే నీకొఱకుకువలయ నాయక నిన్ను కొలిచెదను మానకనురవిసుతుని వ
శ్యామలీయం : నీకిచ్చే సొమ్ములురా

17 April 2024 4:15 AM | రచయిత: ;శ్యామలీయం

నీకిచ్చే సొమ్ములురా నీవే దాచుకోనా కాపని పెట్టకురా నావలన కాదునేడో రేపో పడిపోయే నేనెటుల దాచుదునునేడు రే పను ప్ర
శ్యామలీయం : కదిలినాడు రాఘవుడు

16 April 2024 10:09 AM | రచయిత: ;శ్యామలీయం

హరిలీలయొ విధిలీలయొ అయోధ్యారాముడుఅరుగుచున్నాడు గదా అడవులకు నేడువదలి తలిదండ్రులను కదలినాడు రాఘవుడువదలి సింహా
శ్యామలీయం : రామనామమే చేయుదము

15 April 2024 1:08 PM | రచయిత: ;శ్యామలీయం

రామనామమే చేయుదము రామనామమే చేయుదమురామనామమే చేయుదము రయమున మోక్షము పొందుదమురామనామమే పావనము రామనామమే జీవనమురామ
శ్యామలీయం : బాలుడై యున్నాడు భగవంతుడు

15 April 2024 11:54 AM | రచయిత: ;శ్యామలీయం

బాలుడై యున్నాడు భగవంతుడు సురలమేలెంచి మది నిదే మేదిని జేరివరము లిచ్చు పని యేమో బ్రహ్మగారిది ఆవరములతో విఱ్ఱవీగ
శ్యామలీయం : రామగోవింద రామగోవింద

13 April 2024 7:12 PM | రచయిత: ;శ్యామలీయం

రామగోవింద రామగోవింద శ్రీమన్నారాయణ రామగోవిందకామితార్ధదాయక రామగోవింద కలికల్మషనాశక రామగోవిందదైత్యసంహారక ర
శ్యామలీయం : ఆనంద మానంద మాయెను

13 April 2024 11:03 AM | రచయిత: ;శ్యామలీయం

ఆనంద మానంద మాయెను శ్రీరామనీ నామము నందు నాకు నిష్ఠ కుదిరెనుఏనామము వేదాంతుల యెంపికలో బ్రహ్మమోఏనామము మౌనీంద్రుల
శ్యామలీయం : చాలు చాలు నీభాగ్యము

13 April 2024 8:11 AM | రచయిత: ;శ్యామలీయం

చాలు చాలు నీభాగ్యము సర్వేశ్వర రామ నన్నేలు సీతాపతి రామ యింతే చాలుచేతులార నీకు పూజ చేసుకొనెడి భాగ్యము సంప్రీతిగ
శ్యామలీయం : హరిగతి రగడ

12 April 2024 11:44 PM | రచయిత: ;శ్యామలీయం

హరి యెచ్చట గల డందురు కొందరు    హరి యెచ్చట లేడందురు కొందరుహరితో పనియే మందురు కొందరు    హరియే లేడని యంద
శ్యామలీయం : నరసింహ నరసింహ

10 April 2024 2:32 AM | రచయిత: ;శ్యామలీయం

నరసింహ నరసింహ నరసింహ బహు    కరుణామయుడ వీవు నరసింహపద్మకేసరవర్ణ నరసింహ నీవు    బంగారుతండ
శ్యామలీయం : మంగళ మనరే

10 April 2024 1:13 AM | రచయిత: ;శ్యామలీయం

మంగళ మనరే మన రామయ్యకు     మహి కేతెంచిన వెన్నునకుమంగళ మనరే మన సీతమ్మకు     మంగళదేవత శ్రీరమకుమంగ
శ్యామలీయం : చిత్తమా పొగడవే శ్రీరాముని

09 April 2024 4:27 AM | రచయిత: ;శ్యామలీయం

చిత్తమా పొగడవే శ్రీరామునిచిత్తజుని గురుడైన శ్రీరామునిశ్రీరఘువల్లభుడగు శ్రీరామునిసీరధ్వజు నల్లుని శ్రీరామ
శ్యామలీయం : శ్రీరాము డున్నాడు చిత్తము నిండి

08 April 2024 11:47 PM | రచయిత: ;శ్యామలీయం

శ్రీరాము డున్నాడు చిత్తము నిండిభూరికృపాళువై పోలిచెడు వాడుతపసి భార్గవుపైన కృపజూపిన వాడుఅపకారి కాకాసురు కృపన
శ్యామలీయం : వివిధగతుల శ్రీరామవిభుని

08 April 2024 12:40 PM | రచయిత: ;శ్యామలీయం

 వివిధగతుల శ్రీరామవిభుని భావింతురుభువిని నిత్యమును సత్పూరుషులు ఘనులుభక్తసులభు డీతడని భావింతురు కొందరుము
శ్యామలీయం : నేడు శ్రీహరిని తిట్టును

08 April 2024 11:30 AM | రచయిత: ;శ్యామలీయం

నేడు శ్రీహరిని తిట్టును కాని వాడు రేపు పొగడుచూడుడు శ్రీహరి దయచే నయ్యెడు చోద్యము నందరునుశ్రీహరినామము కొంద రెన
శ్యామలీయం : రామ రామ కలికాలము

08 April 2024 4:00 AM | రచయిత: ;శ్యామలీయం

రామ రామ కలికాలము ఈరాకాసులటనే నాయకులుభూమి మీద వీరి పిచ్చిమాటలు ముదిపోయె చూడుకూడుపెట్టదు రామనామమని కూసేవా డొకన
శ్యామలీయం : గొప్పలు కుప్పలుతిప్పలు

08 April 2024 3:26 AM | రచయిత: ;శ్యామలీయం

గొప్పలు కుప్పలుతిప్పలు కాగా     గొప్పగ నుండర దేవుడా మాతిప్పలు చూడర తప్పులెంచకుర     దేవుడా ఓ ద
శ్యామలీయం : శ్రీరఘువీరా

05 April 2024 9:27 PM | రచయిత: ;శ్యామలీయం

శ్రీరఘువీరా సీతాహృదయ విహారా మారశతాకారారారా దారుణసంసారార్ణవతారణకారణశుభనామారారా బ్రహ్మాద్యమరప్రార్ధిత రారా
శ్యామలీయం : రామా శ్రీరామా యనవేమే ఓ చిలుకా

05 April 2024 1:41 PM | రచయిత: ;శ్యామలీయం

 రామా శ్రీరామా యనవేమే ఓ చిలుకాఏమిటికే సీతాయని గోముగ పిలిచేవురామచంద్రులు నను నీముందే యేమరిగోముగ పిలుచుటయె
శ్యామలీయం : శ్రీరామనామమా జిహ్వనుండవే

05 April 2024 11:10 AM | రచయిత: ;శ్యామలీయం

శ్రీరామనామమా జిహ్వనుండవేనారాత మార్చవే నన్నేలవేఆరూఢిగ ఘనయోగుల     చేరియుండు నామమామారవైరి హృదయమున 
శ్యామలీయం : పరమానందము హరినామమే

04 April 2024 11:00 PM | రచయిత: ;శ్యామలీయం

పరమానందము హరినామమే భవతరణోపాయము హరినామమేహరే గోవింద హరే ముకుందహరే మురారే పరాత్పరా యనిహరే రామ యని తరియించుడయాహర
శ్యామలీయం : రాముని మీ రెఱుగుదురా

04 April 2024 7:06 PM | రచయిత: ;శ్యామలీయం

రాముని మీ రెఱిగినచో క్షేమము మీకురామకృప వలన మోక్షప్రాప్తియు మీకురాముని మీ రెఱుగుదురా రమణీయగాత్రునిరాముని మీ ర

శ్యామలీయం - దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్‌ ఇతిమే నిశ్చితా మతిః