అట్లూరి Anil తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈమాట;అట్లూరి Anil
చక్కని వ్యాసం, వేమూరి గారు.
మీరు తెలుగు – ఆంగ్లం – తెలుగు నిఘంటువు తయారు చేసి దాన్ని తెలుగు ప్రజలకి ఉవితంగానే ద్వారా అందించారు.
అలాగే ఇక్కడ మీరు ప్రస్తావించిన లక్షణ గ్రంథం కూడా అందించగలరు.
గతంలో కీ.శే వేలూరి గారికి ఆ ఉద్దేశం వుండేది. కాని వారికి కుదరలేదు.
ఈమాట సంపాదకులకి ..పైన హనుమంతరావు గారు అన్నట్టుగా మీరు ‘విరామ చిహ్నాల వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రామాణికతతో ఇక్కడ వ్యాసంలోని నియమాలను క్రోడీకరించి, మరికొన్ని కొత్త అంశాలను వాటికి జతచేసి’ అందించగలరని ఆశిస్తున్నాను.
21 July 2026 6:45 AM