గోపాల్ కృష్ణ విద్మహే తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;గోపాల్ కృష్ణ విద్మహే

శ్రీ నివాస్ గారికి ధన్యవాదాలు.

ఈ మధ్య ఇంత మంచి విశ్లేషణ నేను చావలేదు. పదం పదం లోను ఆత్మ వికసిస్తూనే, వాక్యాల మధ్య “ఆత్మ బంధం” విలసిల్లింది. cinema మళ్లీ ఇంకోసారి చూడాలనిపించింది మీ విశ్లేషణ చదువుతుంటే.


02 July 2026 10:27 PM