చంద్ర తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;చంద్ర

“బాధ తగ్గిన లేత చివుళ్ళు
సన్నని తల ఎత్తి చిరునవ్వి”

ఆర్ద్రత నిండిన మీ భావుకతకు Take a bow.

మనిషి తనలోంచి ప్రపంచాన్ని చూడడం నేటి అనుభవం ఐతే దాన్ని ఆర్ద్రంగా అక్షరాలలోకి వొంపడం నేటి కవులు చేస్తున్నారు.

అభినందనలు.


01 July 2026 3:19 PM

Comments for సారంగ;చంద్ర

చిన్న పదాలతో మంచి భావాలను పలికిస్తున్నారు


01 July 2026 2:19 PM