తఃతః తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;తఃతః

ధన్యవాదాలు డా మూర్తి ! హిమాద్రి సుతే లో తాళాన్ని మార్చి పాడారు. హంసగీతె కథ నిజంగా జరిగినదని – కాబట్టి ఆ ప్రయోగం ఆ సినిమా లో నాయకుడు చేసి ఉండాలని అనుకోవాలి . అయినా బాలమురళి ఎటువంటి ప్రయోగానికైనా సమర్థుడన్నదాంట్లో సందేహానికవకాశం లేదు.
నా రచన ముఖ్యంగా నా అనుభవాలతో చదివినదీ – కన్నదీ- విన్నదీ. నమస్కారాలతో – తఃతః


08 July 2026 8:15 AM