పవన్ కుమార్ గాజుల తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;పవన్ కుమార్ గాజుల

కథ తాలూకు కబుర్లను పక్కన కూర్చొని చెప్పినట్లే ఉంది మీ సమీక్షా తీరు. వెంటనే కథను చదవాలన్న ఉత్సుకతను కలిగించారు. హైపర్‌లింక్‌పై క్లిక్ చేసి కథ చదివాను కూడా. చాలా బాగుంది. సమీక్షించిన మీకు, కథ రాసిన ఝాన్సీకి, ఎప్పటికప్పుడు ఇలాంటి కొత్త కొత్త శీర్షికలతో ‘సారంగ’ను ఆసక్తికరంగా చదివిస్తున్న ఆఫ్సర్ గారికి థ్యాంక్స్.


01 July 2026 12:43 PM