పి.యస్.యమ్. లక్ష్మి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈమాట;పి.యస్.యమ్. లక్ష్మి
చిన్నప్పుడు వడ్డెర చండీదాస్ హిమజ్వాల చదివాను. ఇప్పుడు గుర్తులేదు కానీ వడ్లమాని మణి కథ ఇదివరకు ఒకటి చదివి చెప్పాను. ఆ లెవెల్లో వుందని. ఇదీ అంతే. సామాన్య పాఠకుడు అర్ధం చేసుకోవటం కష్టం. నేను రెండోసారి చదివినప్పుడే కొంచెం అర్ధం అయింది. మణీ అప్పుడప్పుడూ ఇలాంటి ఝలక్ ఇచ్చినా నాలాంటి మామూలు పాఠకులను కూడా గుర్తుంచుకోమ్మా కొంచెం మాకు కథ చదవడమంటే జీర్ణం కావటం కూడా.
17 June 2026 2:12 PM