బృహత్ కుమార శర్మ వంగిపురపు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Sirimalle;బృహత్ కుమార శర్మ వంగిపురపు

ఆరు పాత సంచికలతో సహా ప్రెట్ వర్క్ ఏడు కళా ఖండములు చూచాను

ఇటువంటి కళ ఒకటి యున్నది నాకు తెలియదు.

కళాకారునికి కల్పనా శక్తి, పరశీలనా ధృక్పధము, చక్కటి భావన ముఖ్యముగా సహనము ఉండాలి

ఈ తొమ్మిదవ కళాఖండములో కళాకారుని భావన మెచ్చుకోతగ్గది.


19 July 2026 6:09 PM