సమీక్ష పాఠకుడిని పుస్తకం కొనిపించి చదివించేలా ఉంది…
మంచి యుధ్ధం వ్యతిరేక కవిత. అభినందనలు
రాముడి గుడిలో హుండీ దోపిడైంది! ధర్మం పేరుతో హింస బుల్లి తెర పై నాట్యమాడింది రెండు గల్పికలు బాగున్నాయి
యుద్ధంలో అన్నీ కోల్పోయిన వాళ్ళ ఆగ్రహ ప్రకటన..మంచి అనువాదం కూడాను