యంసీఆర్ శేషా తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;యంసీఆర్ శేషా

కొన్ని పోరాటాల్లో గెలుపులూ, ఓటములూ తేల్చడం కష్టం. జంటలో ఇద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నా భాగస్వామిని కన్న తననే ఎక్కువ ప్రేమించుకునే జంటల్లో కొంత కాలానికి ఒకరకమైన గేప్ చోటు చేసుకుంటుంది.
రచయిత్రి భావమేదైనా కాని నాకు ఇలా అర్థమయింది.


02 July 2026 6:45 AM