రత్నశ్రీ వఠెం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;రత్నశ్రీ వఠెం

చాలా బాగా రాసారు 👌🏼👌🏼
పెళ్ళి అనేది ప్రేమకి ముగింపులా అనిపిస్తుంది ఒకోసారి. మరొకసారి ఈ పెళ్ళి వలనే కదా మనుషులు అనుబంధాల బందీలవుతారు అనిపిస్తుంది. మంచి కథ 👌🏼👌🏼


02 July 2026 12:43 AM