రావు వేమూరి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;రావు వేమూరి

వ్యాసం నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు!
మీరు అందించిన సమాచారాన్ని వీలువెంబడి ఉపయోగించుకుంటాను.
ఎంత జాగ్రత్తగా రుజువులు సరి చూసినా ముద్రారాక్షసాలని తప్పించుకోలేకపోతున్నాను. తప్పు సవరించినందుకు సంపాదకవర్గానికి ధన్యవాదాలు.


25 June 2026 7:58 PM

ఈమాట;రావు వేమూరి

రూపేష్ గారికి, కొండలరావు గారికి ,
ఓపికగా చదివి మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రయత్నం ఒక కొలిక్కి రాడానికి ఈమాట సంపాదకవర్గం – ప్రత్యేకించి ఉ. శ్రీనివాస్ గారు – అందించిన సహాయం చాలా ఉంది.


21 June 2026 9:34 PM

లోలకం;రావు వేమూరి

అణుశక్తి, అణుబాంబు, వగైరాల మాటేమిటి?
ఎలక్ట్రాను,ప్రోటాను, వగైరాలని ఏమనాలి?
ఇది ఇప్పట్లో టెలి విషయమా?
ఈ విషయం మీద పాట బ్లాగులలో చాల జరిగింది.

08 February 2018 8:43 PM

లోలకం;రావు వేమూరి

A friend, Dr. Surendra Dara.

25 January 2018 7:55 AM

లోలకం;రావు వేమూరి

All my Telugu books are available as e-books at kinige.com. There are TWO free books you can download also
Enjoy

11 January 2018 8:17 AM

లోలకం;రావు వేమూరి

Thanks for your suggestion. I do have a facebook acct. I will post the link there.

10 January 2018 10:29 PM

లోలకం;రావు వేమూరి

న్యాయం చేకూర్చే పదాలని సూచించండి. మరొక సారి అవకాశం వచ్చినప్పుడు వాడతాను!

13 September 2017 6:54 AM

లోలకం;రావు వేమూరి

freak-wave phenomenon లేదా rogue waves గురించా? చూద్దాం!

13 September 2017 6:51 AM

లోలకం;రావు వేమూరి

ఎక్కడకి రమ్మంటారు?

13 September 2017 6:48 AM