వాడ్రేవు చినవీరభద్రుడు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;వాడ్రేవు చినవీరభద్రుడు

పాల్ వెర్లేన్ కవితను ఇలా ఒక తెలుగు అనువాదంలో చదవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే నా అభిమాన కవుల్లో వెర్లెన్ ఒకడు. ఆయన కవిత్వం అత్యంత సంగీతాత్మకం. ఇంప్రెషనిస్టు చిత్రలేఖనాల్లో కనిపించే ఒక అస్పష్ట లావణ్యం ఆయన కవిత్వంలో కనిపిస్తుంది. అటువంటి ఒక నాదాత్మక సౌకుమార్యాన్ని అనువాదకులు ఈ అనువాదంలోకి తీసుకురాగలిగారు. వారికి నా అభినందనలు.


16 July 2026 7:11 PM