శ్యామల కల్లూరి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;శ్యామల కల్లూరి

కథ, చెప్పిన విధానం, రేకేత్తించిన సమస్యలు, సామాజిక వివక్షలు అవగాహనా రాహిత్యం అన్ని వివరంగా ప్రతిఫలింపచేసిన కథ. ఒక పరిష్కారం దిశగా నడిచి ఆశాదృక్పదంతో ముగిసింది. బాగుంది.


25 July 2026 11:51 AM