సయ్యద్ సాబిర్ హుసేన్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for సారంగ;సయ్యద్ సాబిర్ హుసేన్
ఇప్పటి పరిస్థితుల్లో దేశానికి అవసరమైన కథ. మతోన్మాద శక్తుల కళ్ల గంతలు విప్పిన కథ. మిత్రుడు ఇబ్రహీం కు అభినందనలు. తొలి కథతో ఆగకుండా ఇలాగే ముందుకు సాగాలి.
01 July 2026 5:57 PM