సాయి బ్రహ్మానందం గొర్తి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈమాట;సాయి బ్రహ్మానందం గొర్తి
మాస్టారూ:
మీ వ్యాసం బాగుంది. మరలా బాలమురళిని స్మరించుకునేలా పాటలన్నీ విన్నాను.
ఎందరో మహానుభావులు కీర్తన–గానం–అనే మలయాళ సినిమాలో బాలమురళి పాడారు.
లింకు: `https://www.youtube.com/watch?v=fe53PZ4r0s4&list=RDfe53PZ4r0s4&start_radio=1`
–సాయి బ్రహ్మానందం గొర్తి
04 July 2026 1:25 PM