A. K. Prabhakar తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;A. K. Prabhakar

చిన్నప్పుడు
‘బాణోచ్ఛిష్టం జగత్ సర్వమ్’
అని చదువుకున్నాను.
ఇప్పుడు
‘బజరా స్పృష్టం’
కథా జగత్ సర్వమ్
అనాలి.
చీకటిని ట్రాన్స్పరెంట్ చేశారు బజరా!


26 July 2026 6:06 AM