Akepogu Nagaraju తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;Akepogu Nagaraju

శాంతి నారాయణ గారి సాధన నవలను సమీక్షించిన విధానం బాగున్నది. నవల యొక్క నేపథ్యమును మరియు సామాజిక రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ కోస్తా రాయలసీమలో ఉనికిని కూడా పరిగణలోకి తీసుకొని క్లుప్తంగా చెప్పిన విధానం మెచ్చుకో తగిన విధంగా ఉన్నది


01 July 2026 11:17 AM