Dr E Bhadraiah తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈమాట;Dr E Bhadraiah
శాస్త్రి గారు తెలుగు సంస్కృతములు రెండింటి యందును గొప్ప వైదుష్యం గలవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో నాకు తెలుగు వ్యాకరణం బోధించిన ఆచార్యులు. తర్వాత వారితో కలిసి విద్యార్థులకు బోధించే అవకాశం కలగడం నా సుకృతం. అంత గొప్ప పాండిత్యమ్ కలిగిన వారైనప్పటికీ నిగర్వులు నిరాడంబరులు, శిష్య వాత్సల్యం కాక వారు. వారిని గూర్చి వారి కుమారులు మాకు డిగ్రీలోనూ గురువులైన శ్రీ కొరిడే విశ్వనాథ శాస్త్రి గారు ఈ వ్యాసంలో సంక్షిప్తంగానైన అద్భుత పరిచయం చేశారు. వారికి ప్రణామాలు!
03 July 2026 7:41 AM