Dr. Vidyadhar Rao Jeldi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for సారంగ;Dr. Vidyadhar Rao Jeldi
గత కొన్ని సంవత్సరాలలో సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చడమే కాకుండా చివరకు దేవుళ్లను కూడా వదలకుండా వారిని కూడా వర్గాలుగా చీల్చిన దారుణమైన పరిస్థితి చాలా దయనీయంగా, ఆందోళనగా ఉంది. మీ స్వీయ అనుభవాలeను సందేశాత్మక కథగా మలచిన మీ భావ పరిణితి భాషా నైపుణ్యం కొనియాడదగినవి. ఇటువంటి సామాజిక నిబద్ధత కలిగిన కథలు మాత్రమే రాయగలగటం నీ ప్రత్యేకత. హృదయపూర్వకe అభినందనలు రోహిణి గారు. సమసమాజంపై మీకున్న అచంచల మమకారానికి వేవేల జేజేలు.
19 July 2026 8:39 PM