కం||
రామేశ్వరకవుల పరం
థామంబున నిల్పె పద్య ధాత్రిన్ శివుడే
కామిత ఫలప్రదాయకు
డామోదము తెల్పె ననగ నస్మత్కృతులన్

నా పద్యదూర్వాకిసలయాలకి..
ఋషిః ప్రతి రూపులు రామేశ్వరరావు గారి ఆశ్రమం ఆశ్రయం లభించటం వరసిద్ధి వినాయక స్వామి వరం గా భావిస్తున్నాను

గాదిరాజు మధుసూదన రాజు బెంగుళూరు
GadirajuMadhusudanaRaju తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
కం||
రామేశ్వరకవుల పరం
థామంబున నిల్పె పద్య ధాత్రిన్ శివుడే
కామిత ఫలప్రదాయకు
డామోదము తెల్పె ననగ నస్మత్కృతులన్

నా పద్యదూర్వాకిసలయాలకి..
ఋషిః ప్రతి రూపులు రామేశ్వరరావు గారి ఆశ్రమం ఆశ్రయం లభించటం వరసిద్ధి వినాయక స్వామి వరం గా భావిస్తున్నాను

గాదిరాజు మధుసూదన రాజు బెంగుళూరు

వినాయక చవితి నవ రాత్రుల సందర్భంగా..గణపయ్య కు చతుశ్ఛందో దూర్వ కిసలయాలు ( పద్య రచన)
రావయ్యా!గణపయ్య! మా తెలుగు రాష్ట్రద్వంద్వ సంచారి వై ( పద్య రచన)
రచన:
డా.గాదిరాజు మధుసూదన రాజు

శా||
హేరంబుండు లయించె
విగ్రహములన్ హృద్యంబయెన్
ప్రాంతముల్
తీరెంగొల్వులు శ్రీ వినాయక చతుర్థీపర్వసంరంభముల్
ప్రారంభంబులునుత్సవాలెయగు సంభావింపభక్తాళికిన్

https://www.facebook.com/share/p/1BwYsN9Q2s/
దుస్స్తబ్దం ( కవిత)
జీడిపప్పు
బ్లాగుల కూడలి లో నాకు ఆనందాన్ని ఇచ్చింది
డా. గాదిరాజు మధుసూదన రాజు బెంగుళూరు
జీడిపప్పు
బ్లాగుల కూడలి లో నాకు ఆనందాన్ని ఇచ్చింది
డా. గాదిరాజు మధుసూదన రాజు బెంగుళూరు
దుస్స్తబ్ధం

అపార్థపు చిచ్చు
అనర్థపు ఉచ్చు
బేధాభిప్రాయపు గాయం
వెటకారపుటవమాన హేయం
చిట్టడవికి
నట్టనడుమ
రేగిన కొరివికర్ర
ఆనకట్టకు
నిట్టనిలువున
చీరిన చిరునెర్రె
అజ్ఞేయం గా
తూష్ణీం భావించిన
నిర్లక్ష్యం..
ఆగ్నేయ మై
భీభత్సం సృష్టించ వచ్చు!
మౌనం?
నిశ్శబ్దం?
దుస్స్తబ్దమై
మేథస్సును
నిర్మానసం చేసి
అమానుషం గావించి
నిర్మానుష్య భూలబ్ద మై
ఉనికిని ఊడ్చేయవచ్చు!!
మూసేసు కోకు
విచక్షణా స్పృహల్ని మరీ
చూసీ చూడనట్లు
చెరిపేసుకోకు
రక్షణా వ్యూహాల్ని సదా
మోసపోయేట్లు
డా. గాదిరాజు మధుసూదన రాజు బెంగుళూరు
9703316760
https://sanchika.com/nireekshanam-jayapradam-padyakatha-dr-gmr/
నూరేళ్ళు సేవలు చేశాడని వ్రాశారు. మానవుని ఆయుఃప్రమాణం ఎంత? అతను ఏయుగానికి చెందిన వాడు?
చక్కనికవితలు సులువుగ
నెక్కించెన్ కందపద్యమేర్పడఁగనగన్
నిక్కంబుగోలిశాస్త్రుల
దృక్కోణముధర్మదృష్టి దృష్టాంతంబౌ!
గాదిరాజు మధుసూదన రాజు
నెక్కించెన్ కందపద్యమేర్పడఁగనగన్
నిక్కంబుగోలిశాస్త్రుల
దృక్కోణముధర్మదృష్టి దృష్టాంతంబౌ!
గాదిరాజు మధుసూదన రాజు
జీడిపప్పు చాలా బావుంది
https://www.blogger.com/profile/13131154575750577016
గోల

మొలిచిన
విత్తనాలు
పెరిగి చెట్లయి
మట్టిలో కలిశాయి
కట్టిన
కోటలు
నిలిచి రాజ్యాలయి
చరిత్రలో కలిశాయి
లక్షల తరాలు గడిచాయి
అవి
సాక్ష్యాలయి
మట్టిపొరలయి
మన కాళ్ళ క్రింద
కూరుకు పోయాయి
శాశ్వతమైనదేదీ లేదు
మార్చలేని మన గతం తప్ప!
కాలం క్రమేణా మనందరినీ
మట్టిపొరల్లోకి
తొక్కిపారేస్తుందని
తెలిసినా..
ఎందుకో
తోటి జీవిని
తొక్కేసి
'తోపు' అనిపించు కోవాలనే
పిచ్చి 'తపన '
ఖగోళం లోని
చంద్ర గోళం లాంటి
గోళాల
గోల మనకు
ముఖ్యమైపోయింది
బాగుంది కానీ...
పని బంటుల
కూలీ గోల
కట్టుకున్న ఆలి
కన్నీళ్ళ గోల
పుట్టించు కున్న
కన్న ముసిలోళ్ళ గోల
పట్టించు కోవటం
మరవటం ఏల?
జ్ఞానం
విజ్ఞానం
అలా
ఆలోచించదు
అది ఏలా?
నరజాతికి
ఇది మేలా?
డాక్టర్ గాదిరాజు
మధుసూదన రాజు

మొలిచిన
విత్తనాలు
పెరిగి చెట్లయి
మట్టిలో కలిశాయి
కట్టిన
కోటలు
నిలిచి రాజ్యాలయి
చరిత్రలో కలిశాయి
లక్షల తరాలు గడిచాయి
అవి
సాక్ష్యాలయి
మట్టిపొరలయి
మన కాళ్ళ క్రింద
కూరుకు పోయాయి
శాశ్వతమైనదేదీ లేదు
మార్చలేని మన గతం తప్ప!
కాలం క్రమేణా మనందరినీ
మట్టిపొరల్లోకి
తొక్కిపారేస్తుందని
తెలిసినా..
ఎందుకో
తోటి జీవిని
తొక్కేసి
'తోపు' అనిపించు కోవాలనే
పిచ్చి 'తపన '
ఖగోళం లోని
చంద్ర గోళం లాంటి
గోళాల
గోల మనకు
ముఖ్యమైపోయింది
బాగుంది కానీ...
పని బంటుల
కూలీ గోల
కట్టుకున్న ఆలి
కన్నీళ్ళ గోల
పుట్టించు కున్న
కన్న ముసిలోళ్ళ గోల
పట్టించు కోవటం
మరవటం ఏల?
జ్ఞానం
విజ్ఞానం
అలా
ఆలోచించదు
అది ఏలా?
నరజాతికి
ఇది మేలా?
డాక్టర్ గాదిరాజు
మధుసూదన రాజు
మరచిపోయారు మీరే మీ బ్లాగునే
స్పందనలు అంతగా లేవు