JVPS SOMAYAJULU తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;JVPS SOMAYAJULU

సమాజం కుళ్ళిపోతున్నది. ఒక కుళ్ళిపోయిన మనసు దేశాన్ని కుళ్ళబెడుతున్నది. 1940 ల జర్మనీ నియంత తన జాతి (race) మాత్రమే గొప్పదనుకొని ప్రపంచాన్ని వణికించాడు. కొన్ని లక్షల ప్రాణాలు తీసి చివరకు బంకర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. రేపు అమెరికా వాడైనా, ఇజ్రాయెల్ వాడైనా, మరొకడైనా ఇదే గతి పడుతుంది. ఒక అలౌకిక శక్తికి మతం, కులం అంటగడితే అంతకన్నా భావ దారిద్ర్యం ఏముంది? ఈ దేశాన్ని మరొక నాజీ దేశం కాకుండా వుండాలని కోరుకుందాం.


18 July 2026 10:08 PM