Jyothirmayi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

శర్కరి;Jyothirmayi

కుశలమేనండి. మీరెలా ఉన్నారు?

బుజ్జిపండు తెలుగు చదువు వీడియోనా? ఎక్కడా?

14 July 2026 10:22 PM

శర్కరి;Jyothirmayi

ధన్యవాదాలు సురేష్ గారు.

21 November 2025 9:07 AM

శర్కరి;Jyothirmayi

Thank you Balram garu. I’m really glad you enjoyed reading it.

06 November 2025 8:57 AM

శర్కరి;Jyothirmayi

:) మొదలు పెట్టి ఒకటిన్నర సంవత్సరం అవుతోంది. పూర్తి చేయలేనేమో అనిపించింది కానీ. చేయగలగుతున్నాను.

09 May 2025 7:36 PM

శర్కరి;Jyothirmayi

జూన్ 2 వ వారంలో రోమ్ లో ఉన్నాము.

23 December 2024 3:18 AM

శర్కరి;Jyothirmayi

నిజమేనండీ, ఎవరినీ అనుకోవడానికి లేదు, అంతా పరపీడన పరాయణత్వమే.

05 April 2024 6:50 AM

శర్కరి;Jyothirmayi

మరే. నాలుగు అడుగులు ముందుకు ఓ రెండు వెనకకు వేస్తూ ఉన్నా అక్కడ నుండి చాలా దూరమే వచ్చాం.

05 April 2024 6:39 AM

శర్కరి;Jyothirmayi

Thank you. Will post soon.

02 March 2024 4:37 PM

శర్కరి;Jyothirmayi

ధన్యవాదాలండి. ఫ్లోరెన్స్ వెళ్ళే ముందు పెద్దగా అనిపించలేదు కానీ ఆ ఊరు చూసాక మాత్రం ఎంతో నచ్చేసింది. మరో రెండు రోజులైనా అక్కడ ఉంటే బావుండేది అని కూడా అనుకున్నాము.

25 February 2024 7:22 AM

ప్రేరణ...;Jyothirmayi

chala baavundi prerana garu

24 February 2024 12:30 PM

శర్కరి;Jyothirmayi

ఈ ఐడియా బావుంది, మసాలా ఛాయ్ కూడా పెట్టేద్దా౦. :)

25 January 2024 7:35 AM

ప్రేరణ...;Jyothirmayi

Good one

13 August 2023 8:48 PM

Comments for సు శ్రీ;Jyothirmayi

Jailer better 🙂🙂🙂🙂

Like


12 August 2023 10:04 AM

మధుమానసం;Jyothirmayi

Wonderful! యాంత్రికత చోటు చేసుకునే రోజుల్లో మీ బ్లాగ్ నూతనోత్సాహనం నింపుతోంది.

12 May 2021 8:20 AM

మధుమానసం;Jyothirmayi

బుజ్జిపండు నేనూ కూడా ఫ్రాంక్లిన్ ఇస్టంగా చూసేవాళ్ళం

12 May 2021 8:10 AM

మధుమానసం;Jyothirmayi

మనసు నిండిపోయింది మనసా.

12 May 2021 8:03 AM

స్నేహమా....;Jyothirmayi

రాధిక గారూ, అఫ్సర్ గారి కవిత చూసి "మా ఊరు" కవిత మళ్ళీ చదువుదామని మీ బ్లాగ్ కి వచ్చాను. మీరు మళ్ళీ రాస్తున్నారని తెలిసి చాలా సంతోషం వేసింది. కవిత బావుందండి.

25 May 2020 7:20 PM

నా మది రాతలు...;Jyothirmayi

excellent

11 November 2016 9:05 PM

మనస్వి;Jyothirmayi

ప్రతి ఒక్క పెయింటింగ్ కూడా దేనికదే ప్రత్యకంగా ఉన్నాయి. శ్రీనివాస్ రావు గారన్నట్లు మీ తపన నచ్చింది.

08 July 2015 6:59 PM

మండవ;Jyothirmayi

కథకు ఉండవలసిన లక్షణాల గురించి విపులంగా చెప్పారండి. ధన్యవాదాలు.

08 January 2013 9:55 PM