Kapu Srinivas తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for సారంగ;Kapu Srinivas
ప్రబీర్ పుర్కాయస్త ఎవరిని తిట్టకుండానే ఉపా కేసు పెట్టీ దాదాపు 9 నెలల జైల్లో ఉంచారు. ఒక్క కేసు నిరూపించలేక పోయారు. చివరకు రెండేళ్ల వేధింపుల తరువాత కోర్ట్ కేసు కొట్టేసింది.అయిన అధికారంలో ఉన్న వాళ్లకు బుద్ధి రాలేదు. కేసు అప్పీల్ చేస్తాం అని ఈడి అంటున్నాడు.
05 July 2026 3:16 PM