Madhavi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for నా కుటీరం;Madhavi

ప్రతి వృత్తి కళాకారుడు తన వృత్తికి సంబంధించిన ఇంజనీరింగ్, వైద్యం, అర్థశాస్త్రం, ప్రకృతి జ్ఞానం, మార్కెటింగ్, ఇవన్నీ సహజంగానే నేర్చుకునేవాడని గురూజీ చెప్పిన విషయం చదివితే ఎంత సహజంగా మన పాతకాలపు విద్యా వ్యవస్థ వారి జీవితంలో integrated గా నడిచిందో తెలుస్తుంది.

“ఎంత సామర్థ్యం ఉన్నవాళ్ళు కూడా అంత సరళంగా ఎలా జీవించగలిగారు?” అన్న ప్రశ్న, సమాధానం గా గురూజీ చెప్పిన నాటు వైద్యుడి ఉదాహరణల్లో అద్భుతంగా కనిపించింది. విద్య knowledge and skill building మాత్రమే కాకుండా వ్యక్తిత్వాన్ని మలిచిన ఒకnatural process గా మన పూర్వీకులు మలుచుకున్నారనిపిస్తుంది.

అలాగే ప్రతి పిల్లవాడి గ్రహణశక్తి వేరు అనే గురూజీ examples తో చెప్పిన విషయాలు కూడా చాలా contemporary గా. ఒకరిని మరొకరితో పోల్చకుండా, ఎవరి ప్రతిభను గుర్తించి దానికి అనుగుణంగా నేర్పే విధానం ఆ కాలపు విద్య ఎంత sophisticated గా వుండిందని ఆశ్చర్యం వేస్తుంది.

We lost this somewhere along the way and measured every child with the same scale regardless of their natural ability. Today’s educationalists are discussing different learning styles again for different children and this is a welcome conversation.

This part is aptly titled “ప్రతి ఒక్క వృత్తికారుడూ ఒక సంపూర్ణ విద్యావంతుడు”
Thank you Sir 🙏🏽

Vijay sir’s insights are an added bonus. 🙏🏽


04 July 2026 11:08 PM

Comments for నా కుటీరం;Madhavi

ఈ post చదివిన ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకోలేదు. శిల్పకళ గురించి గురూజీ చెప్పిన విషయాలు absolutely fascinating!!

శిల్పం అంటే రాయిని చెక్కడం మాత్రమే కాదు, దాని వెనుక ఎంత లోతైన శాస్త్రం, అనుభవం, నైపుణ్యం, philosophy ఉన్నాయో చదువుతూ వుంటే ఇందులో ప్రావీణ్యం సంపాదించడానికి ఎన్ని జీవితకాలాలు కావాలో అనిపిస్తుంది!!

“సత్యం, శివం, సుందరం”లకు చతురస్రం, త్రిభుజం, వృత్తం అనే ప్రతీకల గురించి, ప్రతి దేవాలయంలో ఈ మూడు తప్పకుండా ఉంటాయని చెప్పిన విషయం చాలా beautiful గా interesting గానూ వుంది. There was philosophy in every shape and form.

అలాగే బేలూరు-హళేబీడు శైలిలో అలంకారానికి, ఖజురహో శైలిలో శరీర సౌష్టవానికి ప్రాధాన్యత ఇచ్చారని, ఒక్కో శిల్పశైలిని చూసి అది ఏ యుగానికి చెందిందో గుర్తించవచ్చని చదివినప్పుడు, మన శిల్ప సంప్రదాయం ఆ కాలానికే ఎంత refined గా, sophisticated గా వుండేదని తెలుస్తోంది.

నన్ను చాలా ఆశ్చర్యపరిచిన విషయం మాత్రం శిలల గురించి చెప్పిన వివరాలు. శిలలకు కూడా స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం ఉంటాయని, బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు దశలు ఉంటాయని చెప్పిన విషయం.

“థియరీ చదివితే ఎవరూ గుర్తించలేరు, ఇది అనుభవం” అన్నారు గురూజీ. I wonder if sculptors today follow these rules in identifying the rocks and metals needed for various sculptures!

అలాగే చాముండ శిల్పాన్ని, దాని వెనుక ఉన్న గురూజీ vision ను పంచుకున్నందుకు many many thanks, సర్. “ఆకలితో మాడిపోతున్న ప్రజల క్రోధానికి ఆమె ప్రతీక” అని గురూజీ చెప్పిన వివరణ చదివిన తర్వాత ఆ శిల్పాన్ని చూసి, మీ రాసిన మాటలు
“ఏ శిల్పశాస్త్రమూ ఊహించలేని దేవత ఆమె”
“అత్యంత భీకరాకృతి. కాని ఆ మూర్తిని చూడగానే మనలో భయం కన్నా కూడా ఒకలాంటి ఆరాధన తలెత్తుంది”
చదివి వారి vision and creativity కి 🙇🏻‍♀️

ప్రతి భాగంలో లాగే, ఈ భాగంలో కూడా ఎన్నో కొత్త విషయాలు.
Thank you for sharing, Sir🙏🏽


03 July 2026 2:38 AM

మనరుచులు;Madhavi

chaala manchi recipe...healthy recipe.
www.maavantalu.com

07 April 2010 6:46 AM

మనరుచులు;Madhavi

very nice recipe
www.maavantalu.com

07 April 2010 5:35 AM