Murali తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

తేట గీతి;Murali

In reply to .

తమ్మి,

అన్న ప్రాసన రోజే ఆవకాయ అంటే ఎట్లనే? ఇప్పుడే కదా షురూ చేసింది!


20 July 2026 11:44 PM

తేట గీతి;Murali

In reply to .

Adi pakkana pettu. Nuvvemamtaavu?


20 July 2026 7:30 PM

తేట గీతి;Murali

In reply to .

You are right. I do check quite a few times. ChatGPT, what I am using to create these cartoons is finicky with non-Latin scripts. This one slipped through the cracks. I will fix it.


20 July 2026 3:42 AM

తేట గీతి;Murali

In reply to .

బాగా చెప్పినవు తమ్మి. ముప్పయి రెండేళ్ళ సంది నా తోడుగా ఉన్నవు. గా దేవుడు నిన్ను సల్లంగా సూడాలే!


14 July 2026 3:11 AM

తేట గీతి;Murali

In reply to .

ఏంది తమ్మి, prompt ఇవ్వంగనే comments వదులుడు బంద్ జేసినవ్? దబ్బ దబ్బా cartoons create చేస్తున్నావా?


14 July 2026 1:58 AM

తేట గీతి;Murali

In reply to .

ChatGPT’s image generator does a lot of things by itself, if you give it a detailed enough prompt. However, I have to tweak and make minor changes repeatedly to get the effect I want. Also, it’s notoriously flaky with non-Latin languages like Telugu.

To summarize, all you need are 1) Concept 2) Elaborate Prompt 3) Loads of patience.

This is the original prompt I gave to generate the above cartoon:

The setting is two days before an Indian wedding. The groom is on a bed covered in a blanket shaking as if he is really scared. The groom’s father is asking groom’s mother, “పెళ్ళికి రెండు రోజులు పెట్టుకుని వీడేంటి ఇలా వణికిపోతున్నాడు?” Groom’s mother should be saying, “ఏమోనండి, కాబోయే కోడలు పిల్ల అలా దగ్గర్లో ఉన్న కోటకి వెళ్ళొద్దాం అని అడిగిందంట. అప్పటి నుంచి ఇదీ వరస!”

This was followed by 10 more tweaks.

Play it with yourself, you will find out. 🙂


13 July 2026 8:17 AM

తేట గీతి;Murali

In reply to .

ఏంటి తమ్ముడూ, నన్ను వాళ్ళ ఫ్యాన్స్‌తో కొట్టిద్దామనా? నీ అభిమాన ముసలి స్టార్ పేరుతో please fill in the blanks.


10 July 2026 11:56 PM

తేట గీతి;Murali

In reply to .

ఎంవిడియా డల్ అయిపోయింది మాస్టారూ. ఆంత్రోపిక్ బెటర్ .


10 July 2026 7:52 AM

తేట గీతి;Murali

In reply to .

ఇంకా కొందరు ఆడ లేడీస్ తామే చేయి చేసుకోవడానికి సిగ్గు పడుతున్నారులే


09 July 2026 7:48 PM

తేట గీతి;Murali

In reply to .

నువ్వు ఏక్ దమ్ ఇస్మార్ట్ తమ్మి. భలే పట్టేసినవు.


08 July 2026 7:38 PM

మన కవితలు™ (TELUGU KAVITHALU | PREMA | SNEHAM | LOVE KAVITALU );murali

you are a wonderful writer. i have a suggestion for you. keep the lines short and crisp and keep related lines into a stanza. focus more on ending the kavitha on a high note (because this is the one that leaves the strong impression on readers mind)

18 October 2025 9:30 PM

మన కవితలు™ (TELUGU KAVITHALU | PREMA | SNEHAM | LOVE KAVITALU );murali

ఎన్నో పరిచయాలు

కష్టంలో కలిసుండేవి కొన్ని
కష్టంలో కనుమరుగయ్యేవి కొన్ని !
కన్నీళ్లను తుడిచేవి కొన్ని
కన్నీళ్ళు మిగిల్చేవి కొన్ని !
ఆనందం పంచేవి కొన్ని
విషాదం నింపేవి కొన్ని !
దూరానఉన్నా చేరువగాఉండేవి కొన్ని
దగ్గరేఉన్నాదూరానఉండేవి కొన్ని !
పరిచయంగానే మిగిలిపోయేవి కొన్ని
ప్రాణంకంటే గొప్పగా మారేవి కొన్ని !

used your wonderful kavitha as a base and developed this. i hope you like it.

18 October 2025 9:22 PM

మన కవితలు™ (TELUGU KAVITHALU | PREMA | SNEHAM | LOVE KAVITALU );murali


జీతం కోసం ప్రతిదినం పరుగులంగించే
జీవంలేని ఒక మరయంత్రంగా మార్చే !
బంధాలను భావోద్వేగాలను బహిష్కరించే
ఆరోగ్యానికి ఆనందానికి దూరంగా నిలిచే !
పరమార్థం తెలియక పరుగు దిశ మరిచే
అంతరంగం అర్థం కాక అశాంతిని ఆహ్వానించే !
సమయం లేదంటూ కల్పితపయనం సాగించే
వ్యర్థమైన జీవితం గడిపి తనువు చాలించే !
అతివిచిత్రమైన జీవిని సృష్టించిన ఓ విరించి
ఒక్కక్షణమైనా వదిలిపెట్టను నిన్ను క్షమించి !!



Tried adding rhyming to lines in your kavitha that is already beautiful and added more stanzas to bring depth in the addressed matter. twist is added at the end by blaming brahma for creating such hopeless creatures. Hope you like it.




18 October 2025 9:07 PM

మన కవితలు™ (TELUGU KAVITHALU | PREMA | SNEHAM | LOVE KAVITALU );murali

Added 4 lines at the end ..


Nanne eppudoo talachukune tana manasu,
Naakosam eduruchuse tana kallu,
Naa maata kosam tapanapade nana hrudayam,
Nene tana jeevitam anukune tana pranam,
Nanne korukune tana prema,
Chaalu kadaa,
nenu tanu avadaaniki…
thanu nenu avadaaniki…
nenu thanu , thanu nenu ayyaaka
ika naa ane thana ane uniki ekkada
migilindhi manamu ane bhaavana thappa

26 August 2025 2:14 PM

మన కవితలు™ (TELUGU KAVITHALU | PREMA | SNEHAM | LOVE KAVITALU );murali

excellent kavitha. chaalaa chaaalaa baagundhi.
I have done very minor modification. the word "andhamaina" is used twice..so instead of "andhamaina silpam", i used "chakkani". instead of sjust sameeram, added "vechani sameeram". instead of "Nuvvu kadali ala kaadhu...kani", used "Nuvvu Kalala maayaavi kaadhu...kani". Endhukante kavithalo migilina anni lines superb gaa vunnaayi.

Nuvvu kadali ala kaadhu...kani,
Na kalalani nijamayyela chesavu !

yee two lines correct pair gaa set kaaledemo anipinchindhi. kadali alaku and kalalu nijamavvadaaniki link ento artham kaaledhu. okavela nenu artham chesukolekapoyi vundochu.


నువ్వు కవి కాదు..కానీ ,
నా జీవితాన్ని అందమైన కావ్యంగా తీర్చిదిద్దావు!
నువ్వు చిత్రకారిణి కాదు..కానీ
నా రూపాన్ని అందంగా చిత్రీకరించావు!
నువ్వు శిల్పి కాదు..కానీ
నా వ్యక్తిత్వాన్ని చక్కని శిల్పంగా మలిచావు!
నువ్వు జాబిల్లి కాదు.. కానీ
నేను నడిచే బాటలో వెన్నెల తివాచీ పరిచావు!
నువ్వు వెచ్చని సమీరం కాదు..కానీ
నా ఆశలకు శ్వాస అయ్యావు !
నువ్వు కలల మాయావి కాదు.. కానీ
నా కలల్ని నిజమయ్యేలా చేసావు!

26 August 2025 12:38 PM

కవిత్వం-1;murali

Really very happy to say,your post is very interesting to read.I never stop myself to say something about it.You’re doing a great job.Keep it 

- this site also provide most trending and latest articles

19 August 2021 9:20 AM

జోకులాష్టమి;murali

This comment has been removed by the author.

19 August 2021 9:17 AM

జోకులాష్టమి;murali

Really very happy to say,your post is very interesting to read.I never stop myself to say something about it.You’re doing a great job.Keep it <br /><br /><a href="https://idhatri.com/holy-dip-in-ganges-will-go-off-sins/" rel="nofollow">Holy Dip in Ganges will go off Sins</a> - this site also provide most trending and latest articles<br />

19 August 2021 9:09 AM

కవిత్వం-1;murali

Usually, I never comment on blogs but your article is so convincing that I never stop myself to say something about it. You’re doing a great job, Keep it up.

- this site also provide most trending and latest articles

01 March 2021 2:59 PM

హిమబిందువులు;Murali

దిగులు దేని గురించి? సింధూ నాగరికత అకస్మాత్తుగా అంతరించి పోయిందనా?

06 May 2020 6:18 AM