Muralidhara Sarma తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for సారంగ;Muralidhara Sarma
కథ బాగుందండీ.నిజమేనండీ.ఇది సమాధానం లేని ప్రశ్నయే.ఇది సమాజానికి ప్రతి ఒక్కరూ వేయవలసిన ప్రశ్న.అలాగే సమాజంలో ఎవరికివారు వేసుకోవలసిన ప్రశ్న.విభిన్న మతాలకు విభిన్న దేవుళ్ళు ఉన్నా భగవంతుడు ఒక్కడే అని తెలిసినప్పుడు ఓ దేవునిపై నిషేధం నిషేధించవలసిందే.
22 July 2026 9:49 AM