PRASAD CHAGANTI తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;PRASAD CHAGANTI

In reply to .

కథ, కథనం బావున్నాయి. మంచి పాయింట్ మీద వ్రాసారు. మన దేశంలో కొత్త వింత పాత రోత, influence కి మారిపోయే భక్తి, దేవుడు, ఈ దేవుడు సాయం చేయకపోతే మరో దేవుడు. నమ్మకం అనేది స్థిరంగా ఉండని మనస్తత్వాలు.
సాయి చెప్పిన మంచి సూక్తులు ఎవ్వరూ పట్టించుకోలేదు, ఆయనని అర్థం చేసుకున్నవారు తక్కువ.. ఊరికే ఆర్భాటమైన పూజలే ఎక్కువ. చిన్న విగ్రహం కాదు పెద్ద విగ్రహం పెట్టాలి అని దెబ్బలడుకున్న భక్తులు కూడా ఎక్కువ. వెరసి భగవంతుడిని సంకుచితగా ఆలోచించిన భక్తులు ఎక్కువే మనసమాజంలో.


19 July 2026 12:37 AM