చెరుకు గడ చివర వెన్ను ఉంటుంది. మధ్యలో కాడ invisible గా ఉంటుంది. రాజ భవనం duplex స్ట్రక్చర్ లో ఉంటుంది. Mezanine లెవెల్ లో సీత ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో రాముడు శివ ధ నుస్సు ను వంచేసరికి సీత పూ జడతో ఉన్న తల వంచింది చెరుకుగడ వంచితే వెన్ను వంగినట్లు.