Raheemoddin Mohammad తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;Raheemoddin Mohammad

భౌతికతను దాటి జీవన తాత్వికత,
ప్రకృతి అంతర సౌందర్య దర్శనం
తద్వారా అంతర్ముఖ ఆత్మ సందర్శన దిశగా సాగే
ప్రయాణమే ఈ జీవ యాత్ర అనే సారాంశాన్ని
అద్భుతమైన రూప విన్యాసంతో రఘు సర్ నిర్మించిన కవితా శిల్పానికి విల్సన్ అన్న విశ్లేషణ ఒక అద్భుతం
– – రహీమొద్దీన్


05 July 2026 11:09 AM