Ramesh తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
“ఈ మూడు ప్రదేశాలలో వేటికీ నేను ప్రత్యక్షంగా వెళ్లకపోయినా భారతదేశపు హిమాలయాలలో తగు మాత్రం ట్రెకింగ్ చేసిన అనుభవం నాకు ఉంది. అంచేత శేషగిరి ట్రెకింగ్ షూస్‌లో అడుగుపెట్టి ఆయనతోపాటు అనువాద సహయాత్ర చెయ్యడం నాకు సులభమయింది. సంతోషం, సంతృప్తి కలిగాయి.”
మీ (మా) యాత్ర జయప్రదంగా పూర్తి అయింది , మీకు తగుమాత్రం ట్రెక్కింగ్ చేసిన అనుభవంవుంటే నాలాంటి ఏమాత్రం అనుభవం లేని వాళ్ళకు ” హిమగిరి సొగసులు మురిపించెను మనసులు ” అన్నట్లు మాతో కూడా హిమాలయాల యాత్రా దర్శనం చేయించారు.
“సంకల్పబలం ఉంటే విశ్వం యావత్తూ మనకు సహకరించే ‘పన్నాగం’ పన్నుతుంది– paulo coelho ”
ఆ ‘పన్నాగం” పన్నింది మేమేనండి , మీ యాత్ర సుఖప్రదం, జయప్రదం కావాలని తీవ్రంగా కోరుకున్నాం, మీరు మరిన్ని యాత్రానుభవాలు మాతో పంచుకోవాలని కోరుకుంటూ, మీకు, అనువాదకులకూ, సంపాదకులకూ ధన్యవాదాలు.
చివరన వున్న ఫోటో బంగారు, వెండి, పచ్చని రంగులతో ఎంతో అందంగావుంది.
PS: ఈమాట కొంచం లేట్ గా వస్తోంది. కానీ ఇది నేను లేట్ గా చదువుతున్నా కారణం albumology అనే ఒక అద్భుతమైన ఇండోనేషియా బాండ్, youtube లో వారి పాత హిందీ (నాకు బాగా రాని భాష ) సంగీతం వినడం లో తలమునకలై పోవడం వల్ల.
physics తెలియకున్నా, equations అర్థంకాకున్నా చక్కగా చదివించింది. ఆసక్తికరంగా వుంది.
ఎవరైనా ఈ క్రింది సీరియల్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?
1. ఇది ఎక్కడైనా వుందా
2. విచిత్ర కాశీ మజిలీ కధలు
దయ చేసి ఈ పుస్తకం పేరు, ఎక్కడ దొరుకుతుందో తెలుపగలరు