Ravi ENV తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

తేట గీతి;Ravi ENV

ఆధునిక సావిత్రి మనసులో – అసలు వేసేసిందే నేను. ఈ యముడు వెర్రిబాగులవాడిలాగున్నాడు. స్వామీ ఫస్టు ఫస్టు ఒక ఐఫోన్ లేటెస్టుది, ఈవీ కారు, లక్ష ఎన్విడియా షేర్లు దయ చేయించండి.


10 July 2026 7:37 AM