Satyanarayana Devabhaktuni తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;Satyanarayana Devabhaktuni

మీరు రాసిన ప్రతి అక్షరం నిజం.
జరుగుతున్నవి చూస్తూ, చదువుతూ, వింటూ వేదన చెందుతూ ఏమీ చెయ్యలేని మా అశక్తతకి బాధ పడుతూ మన దేశం ఎటు పోతుందో, ఏమైపోతుందోనని కుమిలిపోతున్న పాత తరం మాది.
ఈ జనం ఎప్పుడు మేల్కొంటారో, ఎప్పుడు వాస్తవాలు తెలుసుకుంటారో, ఈ అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలని ఐకమత్యంగా ఎదుర్కుంటారో తెలియదుగానీ ఆ రోజు మేము చూస్తామనే ఆశ మాత్రం ఉంది.


18 July 2026 8:10 AM