VEPA.PARVATEESAM తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;VEPA.PARVATEESAM

డా. శ్రీఏల్చూరి మురళీధర రావు గారికి నమస్సులు. మీరు రచించిన యీ పరిశోధనాత్మక వ్యాసం చదివి చాలా చాలా ఆనందం పొందేనండీ. మహాకవి శ్రీ రావిపాటి త్రిపురాంతకం గారి రచనలపై యెంతో గొప్ప సమగ్రమైన, మహా విశ్లేషణాత్మకమైన యీ వ్యాసం తెలుగు భాషా ప్రియులందరూ చదువుకోవాల్సిన వ్యాసము. ఇతివృత్తం గురించి, శ్రీ రావిపాటి త్రిపురాంతకం గారి రచనా శిల్పం గురించి గొప్ప సోదాహరణమైన ప్రత్యేకతలను తెలియజేసేరు మీరు. మీకు అనేక అభినందనలు.

చాలా చాలా ధన్యవాదములండీ,
🪷🙏🙏🙏🪷


03 July 2026 8:38 AM