In reply to .
Thank you.
In reply to .
Thank you.
In reply to .
ధన్యవాదాలు మానసా!
In reply to .
మీరు ఈ వ్యాసాలతో కలిసి చాలా దగ్గరగా ప్రయాణిస్తూ మీ స్పందనల్ని ఎప్పటికప్పుడు ఇక్కడ పంచుకుంటూ ఉన్నందువల్ల ఈ వ్యాసాలు మరింత enrich అయ్యాయని నాకు అనిపిస్తున్నది.
In reply to .
మీరు ఎవరో నాకు తెలియదు. మీరు నా బ్లాగ్ చదువుతుండటం నాకు సంతోషమే. కాకపోతే ఈ కాలంలోని చాలామంది భారతీయుల్లానే మీకు కూడా మహాత్ముడి గురించి ఏమీ తెలియదనీ, మీరు చరిత్రలో, ముఖ్యంగా భారతదేశ చరిత్రలో, ఆయన నిర్వహించిన పాత్ర గురించి మీకై మీరు తెలుసుకుని ఎటువంటి నిర్ణయానికి రాలేదనీ నాకు అర్థం అవుతోంది. దయచేసి మీ అంతట మీరు మహాత్ముడు తాలూకు పుస్తకాలు స్వయంగా చదివి లేదా ఆయన నిర్వహించిన పాత్ర గురించి సొంతంగా తెలుసుకుని ఒక నిర్ణయానికి రాగలరు.
In reply to .
అవును. నిజానికి, ఇది కూడా ఒక రేఖాచిత్రమే!
In reply to .
చాలా చాలా సంతోషం జీవన్! మీరు ఇది చదువుతుండడం చాలా సంతోషం.
In reply to .
చాలా చక్కగా పట్టుకున్నారు. ఆమె చాలా నిజాయితీగా ఉన్నదున్నట్టుగా రాయడంతో మనం గాంధీని చాలా దగ్గరగా చూసినట్లు అనిపిస్తున్నది.
In reply to .
అవును. మీ పరిశీలనలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. గాంధీని దగ్గర నుంచీ, దూరం నుంచీ చూసిన వాళ్ళ నిజాయితీ కథనాల వల్ల మనకు ఆయన గురించీ, ఆ కాలం గురించీ, అప్పటి చరిత్ర గురించీ కూడా ఎంతో కొంత తెలుస్తోంది.
In reply to .
I am extremely happy that these experiences are resonating with you!
In reply to .
అవును. ఈ జ్ఞాపకాలు చదువుతున్నంత సేపూ నాకు కూడా ఆ పాదయాత్రలో పాల్గొని ఉంటే ఎంత బాగుండేది అని పదేపదే అనిపిస్తూ ఉండింది.