Vanaja Tatineni తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;Vanaja Tatineni

ఉన్నదాంతో సంతృప్తి పడటం మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది. మనసు నిండే ఒక్క స్నేహం చాలదూ జీవితానికి’… ఈ వాక్యంతో కథ సంపూర్ణం అవుతుంది అని పాఠకుడిగా నా ఆశ. కథ చాలా చాలా నచ్చింది. ఝాన్సీ గారూ అభినందనలు. 👏


02 July 2026 8:56 AM

Comments for సారంగ;Vanaja Tatineni

భార్య భర్తల మధ్య గెలుపు ఓటమి రెండూ సమానమే! మనసుకు నచ్చిన స్వేచ్ఛ ఇరువురు కోరుకున్నారు. విడిపోయారు, మళ్ళీ కలసి నడవవచ్చు. కథ బాగుంది. ప్రేమలో వున్న మాధుర్యం పెళ్ళిలో కూడా వుంటుంది. టామ్ అండ్ జెర్రీ ఆటలాగా వుంటుంది.


02 July 2026 8:31 AM