Sodhini

Zilebi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

జిలేబి సెబాసో :

ఇంక సమస్యాపూరణ
లింక హరిమ చెల్లెననెడు వేళ యతనమై
శంకరుని వేదికయె రా
నింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్

ఈ పద్యానికైనా శంకర వరుల్ బ్లాగు వంక చూపు గలుపుతారనియున్ను ఈ కొలువు మళ్లీ ఉధృతి యై వాత్సాపు లో దాగుడుమూతలాడుకుంటున్న వారంతా మళ్లీ బ్లాగింటికి వస్తారని

చీర్సుల సహిత

జిలేబి
ఈ పీ యెచ్చ ఢీ ఎక్కడినుంచి మధ్యలో వచ్చేను‌?

దేశం మొత్తం మీద బేంకు సిబ్బంది సమ్మె చేసే సాంవత్సరీకాల కాలమూ వచ్చేసింది.

అబ్బ యెంత హాయి! బ్యాంకులు మూతపడి పొలో మని వచ్చే కాల్ సెంటరు జబర్దస్తీ కాల్సూ రాక జీవితమే మధురముగా గడిపేయొచ్చు :)

ఈ నడుమ కట్ పేష్ట్ల తో పేషీ నడిపేస్తున్నారు
బులోగుత అయ్యేనా :)

నారదా :)

పూరణలకై నటునిటు లబోదిబోయ
టంచు పదముల పడికట్టు టక్కు టక్కు
మనుచు పేర్చి జనాళిని మభ్య పెట్టు
పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు

వాడో మూర్ఖుండేలున్
చూడంగానంధుల కలి చోద్యంబుగ యే
నాడో షేక్స్పియరు పలికె
తోడేళ్లేలుబడి మనకు తోడై నిలచున్

కొడుకు నాదు మాట కొంచమైనను జవ
దాట డనుచు మురియు తల్లి జూచి,
మగని చెంత చేరి మచ్చిక తో యురు
కొట్టె నత్తనుఁ బ్రేమతో కోడలమ్మ

నీదైనది నిన్నెప్పుడు
కాదని వీడదు, దొరకదు కానిది నీదౌ
వేదన వలదోరన్నా
యేదైన విధాత చలువయే రాజన్నా !

హమ్మయ్య! చాన్నాళ్ల
తరువాయి గిట్టించినాము జిలేబీయము

దీనపు "కోవిడా"కొనిన దిక్కులుగానని కాలమప్పుడా
మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో
తానను కొన్న మూర్తమున తన్వికి "జూమను" యాపు లోన క
ల్యాణపు రీతులన్ గని భళారె యటంచును మెచ్చ బంధుగుల్

ఎక్కడ యెక్కడ శ్యామలీయము‌ వారు రావాలె
~("అక్షింతలు" వేయడానికి :))

కిలకిల నవ్వుల పక్కిం
టి లలామ ముదముగ బిలిచి టెక్కుల గరిటం
చుల రుచుల జువ్వి చెప్పి క
తల, కాయల చారుఁ గాఁచఁ దర్షము నిండెన్!

జిలేబి పరార్ :)

సతిధర్మమ్మను ప్రోద్బలంబుగొని దుస్సాధ్యంబు నే సాధనం
బతిసామాన్యము గాను మార్చి వనితల్ పాటింప మార్గంబుగా
పతిగా కోరి తపమ్ము జేసి బడసెన్ ఫాలాక్షు నర్ధమ్ముగా
యతి ధర్మమ్మును వీడి యుండుటయె సవ్యంబౌట సత్యంబగున్

ప్రతిమయె లేకయు పార్వతి
సతతము శివునిగొలుచుచు ప్రసన్నము గానన్
పతిగా బడసెను తనరగ
యతిధర్మచ్యుతియె సవ్యమగు సత్యంబౌ

ఇతరము లన్నియు మాయయె
సతతము హరినామమే ముసాంబ్రముగా స
న్మతమే యాఅల్లా యని
చతురామ్నాయములఁ జదువఁ జాలిరి తురకల్

காதலிக்க நேர மில்லை :)

క్రొత్తతావిని చేర్చుకొన్నది కోర్కె కూర్మిని‌ గోముగా
ముత్తెమై మెరిసేను చిన్నది ముద్దులిచ్చెను మత్తుగా
మెత్తమెత్తని మేనియెల్ల రమించి నాట్యము సేయగా
ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగా

క్రోవి బట్టి పోరు సలిపి క్రుద్దులైన
అన్న లీనాడు ప్రభుత ప్రయత్న మనగ
జనుల మేలుగోరిరదె ప్రసన్నమైన
ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి

వేగ మెంతొ కలిగె వాడి వేడుకైన జాడగా
రాగ తాళ భావ మెల్ల రంజరిల్లె నీటుగా
బాగు బాగు భావమెల్ల పద్యమంత నీటుగా
మూగవాని భాష విన్న మోదమెంతొ గల్గుగా

కాము కవివరులము గనమలంకారపు
పదములు ప్రభు! యీ సభకు నమనము
లిడుచు హృదయమును తెరిచి వ్రాసినట్టి యా
మూగవాని భాష ముదముఁ గొలుపు