akkiraju srihari తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Comments for నా కుటీరం;akkiraju srihari
అమోఘం . ఒక అద్భుత శిలా ప్రపంచం లోకి తీసుకు వెళ్లారు. ఒక దేవత శిల్పం గా ఆవిష్కరింప బడటానికి వెనుక ఎంత శాస్త్రం వుందో ? ఒకప్పుడు ఆ ప్రక్రియను ఎంతో ఆరాధ్య భావనతో , పవిత్రతతో అమలు చేసే వారో తలుచుకుంటే , ఆశ్చర్యమేస్తుంది. విష్ణోత్తర పురాణంలో చిత్రకళ గురించి ఉన్నదన్న విషయమే తెలియదు. బహుశా చిత్ర కళాశాలలలో పరిచయం చేస్తారేమో తెలియదు. మా వంటి వారికి గురూజీ మాటలు ఒక పాఠ్య గ్రంథం అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.ధన్యవాదాలు.
02 July 2026 7:25 AM